Kajal Aggarwal : పట్టు పరికిణీలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా .. !

Kajal Aggarwal : పట్టు పరికిణీలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా .. !
Kajal Aggarwal : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య..

Kajal Aggarwal : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నాయి. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. నేడు కాజల్ పుట్టినరోజు సందర్భంగా 'ఆచార్య'లోని కాజల్‌ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కాజల్ చాలా అందంగా కనిపిస్తుంది. పట్టు పరికిణీలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా అలరిస్తుంది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్, పూజా హేగ్దేలు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది మే 13న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.


Tags

Read MoreRead Less
Next Story