టాలీవుడ్

Bigg Boss Mamilla Shailaja Priya : ఏడో కంటెస్టెంట్‌గా మామిళ్ల శైలజ ప్రియ..!

Bigg Boss Mamilla Shailaja Priya : చాలా గ్రాండ్ గా మొదలైంది తెలుగు బిగ్ బాస్ సీజన్ 5.. ముచ్చటగా మూడోసారి నాగే షోని హోస్ట్ చేస్తున్నారు.

Bigg Boss Mamilla Shailaja Priya : ఏడో కంటెస్టెంట్‌గా మామిళ్ల శైలజ ప్రియ..!
X

Bigg Boss Mamilla Shailaja Priya : చాలా గ్రాండ్ గా మొదలైంది తెలుగు బిగ్ బాస్ సీజన్ 5.. ముచ్చటగా మూడోసారి నాగే షోని హోస్ట్ చేస్తున్నారు. హౌజ్ లోకి ఏడో కంటెస్టెంట్‌గా సినీ నటి మామిళ్ల శైలజ ప్రియ ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో అక్క, తల్లి, అత్త, వదిన, పిన్ని వంటి పాత్రల్లో ఎక్కువగా ఈమె కనిపిస్తుంది. చిరంజీవి హీరోగా 1998లో వచ్చిన మాస్టర్‌ మూవీ ఈమెకి ఫస్ట్ మూవీ. సినిమాలతో పాటుగా సీరియల్స్ కూడా ఆమె నటించింది. ప్రియసఖి సీరియల్‌కు నంది అవార్డు అందుకుంది. . 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న శైలజ ప్రియ ఇప్పటివరకు అయితే ఎలాంటి వివాదాల్లో చిక్కుక్కోలేదు. 2002లో కిషోర్‌ను పెళ్లి చేసుకున్న ఈమెకి ఓ బాబున్నాడు.

Next Story

RELATED STORIES