రాజమండ్రిలో సందడి చేసిన మెగాస్టార్‌ చిరంజీవి

మారేడుమిల్లి అడవుల్లో ఆచార్య షూటింగ్ కోసం వచ్చిన ఆయనకు రాజమండ్రి ఎయిర్‌ పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు.

రాజమండ్రిలో సందడి చేసిన మెగాస్టార్‌ చిరంజీవి
X

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మెగాస్టార్‌ చిరంజీవి సందడి చేశారు. మారేడుమిల్లి అడవుల్లో ఆచార్య షూటింగ్ కోసం వచ్చిన ఆయనకు రాజమండ్రి ఎయిర్‌ పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఎయిర్ పోర్టు నుంచి గోకవరం వరకు చిరంజీవి ర్యాలీ సాగింది. అభిమానులకు అభివాదం చేస్తూ మెగాస్టార్‌ చిరు... ర్యాలీలో పాల్గొన్నారు. అభిమానుల ప్రేమకు ఆయన ఫిదా అన్నారు.


Next Story

RELATED STORIES