Naga Chaitanya : బంగార్రాజులో చైతన్యకు జోడీగా ఎవరో తెలుసా?

Naga Chaitanya : అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Naga Chaitanya : బంగార్రాజులో చైతన్యకు జోడీగా ఎవరో తెలుసా?
X

Naga Chaitanya : అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, అఖిల్ కూడా నటించనున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. బంగార్రాజులో నాగచైతన్యకు జోడిగా ఆయన భార్య అక్కినేని సమంత నటించనున్నట్లు తెలుస్తోంది.

రియల్ లైఫ్ లో లాగానే రీల్ లైఫ్ లో కూడా నాగార్జున, సమంత మామ కోడలుగా ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం. దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది.. కాగా ఈ సినిమాని అన్నపూర్ణ ప్రొడక్షన్ లోనే నాగార్జున నిర్మిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించనుందని సమాచారం.

Next Story

RELATED STORIES