దర్శనం మొగులయ్యుకి రూ. రెండు లక్షలు అందజేసిన పవన్ కళ్యాణ్..!

జానపద కళాకారుడు దర్శనం మొగులయ్యుకి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఆర్ధిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

దర్శనం మొగులయ్యుకి  రూ. రెండు లక్షలు అందజేసిన పవన్ కళ్యాణ్..!
X

జానపద కళాకారుడు దర్శనం మొగులయ్యుకి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఆర్ధిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన రూ. రెండు లక్షల ఆర్ధిక సహాయాన్ని పవన్ స్వయంగా ఈ రోజు అందజేశారు. తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేసిన డాక్టర్ దాసరి రంగాకి రూ. 50 చెక్కును అందజేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో వీరిద్దరిని పవన్ సత్కరించారు. కాగా పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో దర్శనం మొగులయ్యు ఓ పాట పాడగా ఆ పాటకి మంచి గుర్తింపు లభించింది.

Next Story

RELATED STORIES