పవన్, క్రిష్ సినిమాకి బ్రేక్.. కారణం ఇదే!
పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అటు పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ఈ షెడ్యూల్ గురువారంతో పూర్తి కానుంది. అనంతరం పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వనున్నాడు.
అయితే ఈ మధ్య సమయంలో పవన్ కళ్యాణ్ 'అయ్యపనుమ్ కోషియమ్' షూటింగ్‌లో పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా రానా మరో హీరోగా నటిస్తున్నాడు. సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ పైన సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా... తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాని ఈ ఏడాది రిలీజ్ చేయనున్నారు.. ప్రస్తుతం పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
RELATED STORIES
Sameera Reddy: ప్రసవానంతర ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలో అభిమానులతో...
20 May 2022 9:30 AM GMTHappy Birthday Jr NTR: తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. రామ్ చరణ్...
20 May 2022 7:30 AM GMTNTR 31 : గడ్డం, మీసాలతో ఊరమాస్ లుక్ లో ఎన్టీఆర్...!
20 May 2022 7:00 AM GMTJR NTR Fans : జూబ్లీహిల్స్లోని ఎన్టీఆర్ ఇంటి వద్ద అర్ధరాత్రి...
20 May 2022 4:30 AM GMTHBD NTR : మీసాల ప్రాయంలోనే బాక్సాఫీస్ ను షేక్..!
20 May 2022 3:29 AM GMTMahesh Babu : మహేష్, త్రివిక్రమ్ సినిమాలో నాని..!
20 May 2022 2:00 AM GMT