Pooja Hegde In Acharya : ఆచార్య నుంచి 'నీలంబరి' వచ్చేసింది.. !

Pooja Hegde In Acharya :  ఆచార్య నుంచి నీలంబరి వచ్చేసింది.. !
Pooja Hegde In Acharya : టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హేగ్దే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆచార్య టీం ఆమె లుక్ ని రిలీజ్ చేసింది.

Puja Hegde In Acharya : టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హేగ్దే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆచార్య టీం ఆమె లుక్ ని రిలీజ్ చేసింది.. ఆమె ఈ సినిమాలో నీలంబరి అనే పాత్రలో నటిస్తున్నట్టుగా వెల్లడించింది. ఈ లుక్ లో పూజా పదహారణాల తెలుగు అమ్మాయి లాగా సాంప్రదాయకంగా కనిపిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్... సిద్దా అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న రిలీజ్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story