Pushpa 2: పుష్ఫ2లో రంగమ్మత్త రచ్చరచ్చేనట! ఐటెం సాంగ్ లో కూడా....

Pushpa 2: పుష్ఫ2లో రంగమ్మత్త రచ్చరచ్చేనట! ఐటెం సాంగ్ లో కూడా....
పుష్ఫ2 ఐటమ్ సాంగ్ పై ఆకాశంలో అంచనాలు; అనసూయ స్పెషల్ పర్ఫార్మెన్స్ అట; అందాల విందుకు హద్దే లేదన్నమాటే..!

Pushpa 2: పుష్ఫ2లో రంగమ్మత్త రచ్చరచ్చేనట! ఐటెం సాంగ్ లో కూడా....


రష్యాలో పుష్పకు పెద్దగా రెస్పాన్స్ లేక డీలా పడ్డ ఫ్యాన్స్ కు పుష్ప 2 నుంచి మాంచి కిక్ ఇచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. తన ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ కు పెద్ద పీట వేసే సుకుమార్ 'ది రైజ్ ఆఫ్ పుష్ప'లో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకుని వెళ్లాడు. ఇప్పుడు రెండవ భాగానికి ఏకంగా రంగమ్మత్తనే రంగంలోకి దింపాలని ఫిక్స్ అయ్యాడట.


పార్ట్ 1 లో సమంత అదిరిపోయే స్టెప్పులేసి 'ఊ అంటావా మామ' సాంగ్ ను ఆద్యంతం రక్తి కట్టించింది. ఇప్పుడు రెండవ భాగంలో మరింత డోస్ పెంచేలా ప్లాన్ చేస్తున్నాడట సుక్కు. అయితే దీనికి అందాల రంగమ్మత్త అదేనండి మన అనసూయ అయితేనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట.


ఈ మేరకు రెండవ భాగంలో అనుసూయ పాత్ర నిడివిని కాస్త పెంచబోతున్నారని కూడా తెలుస్తోంది. అది కూడా ఓ రేంజ్ లోనే ఉండబోతోందట. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలిచే అవకాశం లేకపోలేదు. ఇంకే ముంది అమ్మడు తెలుగు రాష్ట్రాలను తన అందాలతో ఒక ఊపు ఊపేయడం ఖాయం అని అర్థమవుతోంది.


Tags

Read MoreRead Less
Next Story