Renu Desai : మెసేజ్ చేయండి.. సాయం చేస్తా: రేణుదేశాయ్

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ మాములుగా లేదు. రోజురోజుకూ కరోనా కేసులు భీభత్సంగా పెరుగుతున్నాయి. బెద్స్ లేకా, ఆక్సిజన్ లేకా చాలా మంది అవస్థలు పడుతున్నారు.

Renu Desai :  మెసేజ్ చేయండి.. సాయం చేస్తా: రేణుదేశాయ్
X

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ మాములుగా లేదు. రోజురోజుకూ కరోనా కేసులు భీభత్సంగా పెరుగుతున్నాయి. బెద్స్ లేకా, ఆక్సిజన్ లేకా చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కరోనా బాధితులకు తన వంతు సాయం అందిస్తానని సినీ నటి, డైరెక్టర్ రేణుదేశాయ్ ముందుకొచ్చారు. 'నా ఇస్ట్ గ్రామ్ మేసేజ్ ఇన్ బాక్స్ ఇకనుంచి ఓపెన్ లో ఉంటుంది. ప్లాస్మా, ఆక్సిజన్ సిలిండర్లు లేదా ఆసుపత్రుల్లో బెడ్స్ లదా మందులు వంటివి ఏవైనా అవసరం ఉంటే నాకు మెసేజ్ చేయండి. నా వంతు సాయం చేస్తాను. గత పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సాయం మాత్రం చేయలేను' అని రేణూ పేర్కొన్నారు. ఇక సోషల్‌ మీడియాను సినిమా ప్రమోషన్స్‌ కోసం వాడుకునే వాళ్లు కూడా గత పదిహేను రోజులుగా కోవిడ్‌ సమాచారాన్ని చేరవేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతుండటం సంతోషంగా ఉందని అన్నారు.Next Story

RELATED STORIES