హీరోగా బాహుబలి బాలనటుడు..!

సాత్విక్‌ వర్మ... 'బాహుబలి, రేసుగుర్రం, మళ్లీ రావా, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య' లాంటి చిత్రాలతో బాలనటుడిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

హీరోగా బాహుబలి బాలనటుడు..!
X

సాత్విక్‌ వర్మ... 'బాహుబలి, రేసుగుర్రం, మళ్లీ రావా, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య' లాంటి చిత్రాలతో బాలనటుడిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ నటుడు హీరోగా మారబోతున్నాడు. బ్యాచ్ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో సాత్విక్‌ వర్మ సరసన నేహా పఠాన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శివ దర్శకత్వంలో రమేష్‌ ఘనమజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది. క్రికెట్‌ బెట్టింగ్‌ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Next Story

RELATED STORIES