Sonusood : మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న సోనూసూద్..!

Sonusood :  మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న సోనూసూద్..!
Sonusood : చిత్తూరు జిల్లాలోని చిన్నపర్తికుంటకు చెందిన కళాకారుడు పురుషోత్తం వాట్సాప్ లో కరోనా బాధితుడి కోసం ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ కావాలంటూ మెసేజ్ చేసాడు.

Sonu sood : సినీ నటుడు సోనూసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. చిత్తూరు జిల్లాలోని చిన్నపర్తికుంటకు చెందిన కళాకారుడు పురుషోత్తం వాట్సాప్ లో కరోనా బాధితుడి కోసం ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ కావాలంటూ మెసేజ్ చేసాడు. వెంటనే స్పందించిన సోనూసూద్ ఎనిమిది గంటల్లోనే ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ ఏర్పాటు చేశారు. పురుషోత్తం గతంలో సోనూసూద్ చిత్రాన్ని గీసి ప్రశంసలు అందుకున్నారు.



Tags

Read MoreRead Less
Next Story