సంగీతం అనేది బాలు లక్ష్యం కాదు.. ఆయన గోల్ ఏంటంటే?

తండ్రి సలహాతో స్వరం వైపు మొగ్గుచూపిన బాలు..

సంగీతం అనేది బాలు లక్ష్యం కాదు.. ఆయన గోల్ ఏంటంటే?
X

వాస్తవంగా సంగీతం అనేది బాలు లక్ష్యం కాదు. ఆయన గోల్ ఇంజినీర్ కావడం. డాక్టర్ కాబోయి యాక్టర్ అయినట్లు... ఇంజినీర్ కాబోయి సింగర్ అయ్యారు బాలు. ఒకవైపు పాటలు, మరోవైపు చదువు.. రెండూ సమాంతరంగా కొనసాగించాలని భావించారు బాలు. కానీ ఆయన తండ్రి మాత్రం జోడు గుర్రాలపై స్వారీ వద్దన్నారు. రెండిట్లో ఏదో ఒకదాన్నే ఎంచుకుని దానికి న్యాయం చేయాలని సూచించారు. తండ్రి సలహాతో స్వరం వైపు మొగ్గుచూపిన బాలు.. అందులోనే ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తండ్రి ఇచ్చిన అపరిమిత స్వేచ్ఛను తన ప్రస్థానానికి సోఫానంలా మలుచుకున్నారు.

Next Story

RELATED STORIES