స్త్రీ పాత్రకు బాలు విలక్షణమైన గాత్రం

స్త్రీ పాత్రకు కూడా బాలు.. అచ్చుగుద్దినట్టు సరిపోయే గాత్రం అందించి... వహ్వా అనిపించారు.

స్త్రీ పాత్రకు బాలు విలక్షణమైన గాత్రం
X

వైవిధ్యం, విలక్షణత బాలు ప్రత్యేకత. ఎన్‌టీఆర్‌కు పాడినా.. ఏఎన్‌ఆర్‌కు పాడినా.. అచ్చంగా ఆ హీరోకు సరిపోయేలా గాత్రం అందించడం గానగాంధర్వుడి.. గాత్ర విన్యాసానికే చెల్లింది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఎన్నో ఉదాహరణలు. ఇందులో సినీ విమర్శకుల్ని సైతం ఆశ్చర్యపరచిన గీతం... రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించిన మేడమ్‌ చిత్రం. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ స్త్రీ వేషధారణలో అలరిస్తారు. స్త్రీ వేషధారణకు రాజేంద్రప్రసాద్‌ సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నారు.స్త్రీ పాత్రకు కూడా బాలు.. అచ్చుగుద్దినట్టు సరిపోయే గాత్రం అందించి... వహ్వా అనిపించారు.

Next Story

RELATED STORIES