బ్రేకింగ్ : ఎస్పీబాలు.. ఆసుపత్రి బిల్లుపై వస్తున్న వార్తల్ని ఖండించిన చరణ్‌

బ్రేకింగ్ :  ఎస్పీబాలు.. ఆసుపత్రి బిల్లుపై వస్తున్న వార్తల్ని ఖండించిన చరణ్‌
X

సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఖండించిన ఎస్పీ చరణ్‌

ఆసుపత్రి బిల్లులపై రకరకాల వార్తలు వస్తున్నాయి -ఎస్పీ చరణ్‌

ఆసుపత్రి బిల్లు కోసం ఉపరాష్ట్ర వెంకయ్యను అడిగామని ప్రచారం చేస్తున్నారు - ఎస్పీ చరణ్‌

సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్ని నమ్మోద్దు - ఎస్పీ చరణ్‌

ఇలాంటి ప్రచారాలు ఈ సమయంలో మంచిది కాదు - ఎస్పీ చరణ్‌

ఎస్పీబాలు ఆసుపత్రి బిల్లుల వివాదంపై స్పందించారు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్ని ఖండించారు. ఆసుపత్రి బిల్లుల కోసం ఉపరాష్ట్రపతి వెంకయ్యను అడిగినట్లు ప్రచారం చేస్తున్నారని అయితే... తాము ఎవరిని అడగలేదని, అన్ని బిల్లులను కట్టేసినట్లు తెలిపారు ఎస్పీ చరణ్‌. ఇ లాంటి వదంతులు రావడం బాధకరమమన్నారు. సోషల్‌ మీడయాలో వస్తున్న వార్తల్ని నమ్మోద్దంటూ ప్రజలు కోరారు. ఇలాంటి ప్రచారాలు ఈ సమయంలో మంచిది కాదన్నారు. నాన్నకు భారతరత్న ఇస్తే సంతోషిస్తామన్నారు ఎస్పీ చరణ్‌.

Next Story

RELATED STORIES