'స్పై' చిత్రం ట్రైలర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ

స్పై చిత్రం ట్రైలర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ
జూన్ 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన చిత్రం స్పై. యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్ డేట్ దగ్గరపతుండటంతో చిత్ర యునిట్ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి రెఢీ అయింది. అయితే ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఈ రోజు సాయంత్రం ప్రకటించనున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో నిఖిల్ కు జతగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. గర్రి బి హెచ్ దర్శకత్వం వహించాడు. సినిమాను జూన్ 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సినిమా నుంచి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


Tags

Read MoreRead Less
Next Story