JR. NTR కి కరోనా పాజిటివ్ .. !

JR. NTR కి కరోనా పాజిటివ్ .. !
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. " ఎలాంటి ఇబ్బంది లేదు. నేను బాగానే ఉన్నాను. నాతో పాటుగా నా కుటుంబం మొత్తం ఐసోలేషన్ లో ఉన్నాం. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాం.. గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్ అయినవారు దయచేసి టెస్టులు చేసుకోండి.. జాగ్రత్తగా ఉండండి" అంటూ ట్వీట్ చేశాడు. అటు ఆయన అభిమానులు కూడా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR అనే చిత్రంలో నటిస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story