Viral Video: అషురెడ్డి‌తో ఆర్జీవీ.. 'ఫోటోగ్రఫీ' టాలెంట్‌ చూపించాడుగా..!

Viral Video:  అషురెడ్డి‌తో ఆర్జీవీ.. ఫోటోగ్రఫీ టాలెంట్‌ చూపించాడుగా..!
రామ్‌‌గోపాల్‌‌వర్మ.. ఎప్పుడు, ఎవరి మీద ఎలాంటి కామెంట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ వర్మని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్తుంటారు లేడీ యాంకర్స్..

రామ్‌‌గోపాల్‌‌వర్మ.. ఎప్పుడు, ఎవరి మీద ఎలాంటి కామెంట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ వర్మని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్తుంటారు లేడీ యాంకర్స్.. అలా చాలా మంది లేడీ యాంకర్స్ ఫేమస్ అయ్యారు కూడా.. అందుకు బెస్ట్ ఉదాహరణ బిగ్‌‌బాస్ బ్యూటీ అరియానానే.. ఆర్జీవీతో ఒక్క ఇంటర్వ్యూ ఆమెను బిగ్ బాస్ హౌజ్ వరకు తీసుకెళ్ళింది. తాజాగా మరో బిగ్‌బాస్‌ బ్యూటీ అషు రెడ్డి కూడా వర్మను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లింది. ఇంటర్వ్యూ టైంలో లేడీ యాంకర్స్ పట్ల వర్మ ఎలా ప్రవర్తిస్తాడో అందరికీ తెలిసిందే. అషు రెడ్డి విషయంలోనూ అదే జరిగింది. ఆమె ముందు తన ఫోటోగ్రఫీ టాలెంట్‌ని చూపించాడు వర్మ. అషు రెడ్డి కుర్చీలో కూర్చొని ఉంటే వర్మ కింద కూర్చొని ఫోటో తీశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇంకా ఫుల్ ఇంటర్వ్యూ బయటకు రాలేదు.


Tags

Read MoreRead Less
Next Story