వైరల్

Funny Video: ఎందయ్య ఇది.. వరుడి ఎంట్రీ ఇలానా..?

Viral Video: వివాహాలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు, ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి

Funny Video: ఎందయ్య ఇది.. వరుడి ఎంట్రీ ఇలానా..?
X

వివాహాలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు, ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పెళ్లి వేడుకలో పెళ్లికుమారుడు గుర్రంపై రావడం, లేదా కారులో కవివాహ వేదికకు హాజరు కావడం చూస్తాం. అయితే ఇక్కడ పెళ్లికొడుకు వినూత్నంగా ఆలోచించాడు. ఏకంగా తన మిత్రుల భూజలపై ఎక్కి వరుడు వివాహ వేదికకు చేరుకున్నాడు. ఇక అతని ఇతర మిత్రులు, చుట్టుపక్కల వారు తీన్మార్ స్టెప్పులతో దుమ్మురేపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో ఎక్కడ షూట్ చేశారో తెలియలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫన్నీ వీడియో మీకోసంNext Story

RELATED STORIES