అమెరికా వీధుల్లో కే ఏ పాల్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్

అమెరికా వీధుల్లో కే ఏ పాల్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్
X

అమెరికా వీధుల్లో కే.ఏ.పాల్‌ హంగామా చేశారు. మరోసారి అమెరికాలో తాను చెప్పిందే జరిగిందన్నారు.. ట్రంప్‌ను ఓడిస్తానని అందరికీ మాట ఇచ్చానని..అదే నిజమైంది అన్నారు. గత ఎన్నికల్లో ట్రంప్‌కు సోపర్ట్‌ చేసిన ఆయన.. ఈ సారి ఎన్నికల్లో మొదటి నుంచి ట్రంప్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు.. ట్రంప్‌ వల్ల ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని.. ఈ ఎన్నికల్లో అమెరికాకు కొత్త అధ్యక్షుడు రావాల్సిందేనంటూ ప్రచారం చేసిన ఆయన.. కచ్చితంగా ట్రంప్‌ ఓడిపోతారంటూ చెబుతూ వచ్చారు.. ఇప్పుడు అది నిజమవ్వడంతో.. వీధుల్లోకి వచ్చా ఉత్సాహంగా డ్యాన్స్‌ వేశారు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Next Story

RELATED STORIES