వైరల్ : అరుదైన లేగ దూడ..!

సాధారణంగా ఇళ్లల్లో కుక్కలు, పిల్లులతో అందరూ ఆడుకుంటుంటారు. అయితే తాజాగా ఓ క్యూట్ లేగ దూడ తన యజమానితో ఆటలాడిన నెట్టింట వైరల్ అయింది.

వైరల్ : అరుదైన లేగ దూడ..!
X

సాధారణంగా ఇళ్లల్లో కుక్కలు, పిల్లులతో అందరూ ఆడుకుంటుంటారు. అయితే తాజాగా ఓ క్యూట్ లేగ దూడ తన యజమానితో ఆటలాడిన నెట్టింట వైరల్ అయింది. కేవలం 3 నుంచి 4 అడుగుల ఎత్తున్న దూడను.. ఆ వ్యక్తి గంటలు కట్టి ముస్తాబు కూడా చేశాడు. ఈ ప్రత్యేకమైన జాతి ఆవులు.. చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఎక్కువగా ఉంటాయట. ఈ ఆవులు మహా అయితే 3, 4 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరగవని, బరువు కూడా 150 నుంచి 200 కేజీలే ఉంటాయట.. ఇవి రోజూ 4 నుంచి 5 లీటర్ల పాలు కూడా ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

Next Story

RELATED STORIES