Viral Video: మనవడితో కలిసి బామ్మ నాగిని డ్యాన్స్.. నెట్టింట్లో వైరల్

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు, ఫోటోలు ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటాయి.

Viral Video: మనవడితో కలిసి బామ్మ నాగిని డ్యాన్స్.. నెట్టింట్లో వైరల్
X

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు, ఫోటోలు ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటాయి. ఏ చిన్న వీడియో కనిపించిన నెటిజన్లు తెగ షేర్ చేస్తుంటారు. తాజాగా 90 ఏళ్ళ బామ్మ తన మనవడితో కలిసి తీన్మార్ స్టేప్పులేసిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అవ్వ మనవడు ఇద్దరు కలిసి పోటీ పడి మరి చిందులేశారు. డ్యాన్స్ చేస్తూ బామ్మ ఫన్నీ ఎక్స్‌ప్రెషన్‌లతో ఆకట్టకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లను ఆశ్చర్యంలో ముగిపోయారు. ఇందులో నాగిని డ్యాన్స్ కూడా మిక్ చేశాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను అంకిత్ జాంగిద్ షేర్ చేశారు. ''నా సోల్‌మేట్‌ను మా బామ్మను కనుగొన్నాను" అని ఓ క్యాప్షన్ ఇచ్చాడు. 10 వేలకు పైగా లైక్‌లతో ఈ వీడియో వైరల్ అవుతోంది. బామ్మ నీ డ్యాన్స్ చాలా బాగుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.


Next Story

RELATED STORIES