Pakistan : పాకిస్థాన్‌లోని కరాచీలో భారీ పేలుడు..!
Pakistan : పాకిస్థాన్‌లోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుళ్లలో పది మంది మృతి చెందగా, మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
BY vamshikrishna18 Dec 2021 1:45 PM GMT

X
vamshikrishna18 Dec 2021 1:45 PM GMT
Pakistan : పాకిస్థాన్‌లోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుళ్లలో పది మంది మృతి చెందగా, మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పరాచా చౌక్ ప్రాంతంలోని పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గ్యాస్ పైప్‌లైన్‌లో పేలుడే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్... క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Next Story
RELATED STORIES
Undavalli Arun Kumar: టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్నా- ...
24 May 2022 10:45 AM GMTKTR: సోదరుడు జగన్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది: కేటీఆర్
24 May 2022 10:05 AM GMTMLC Ananthababu: సంచలన విషయాలు బయటపెట్టిన అనంతబాబు అపార్ట్మెంట్...
24 May 2022 9:10 AM GMTYS Jagan: కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నాం- ...
23 May 2022 2:50 PM GMTVangalapudi Anitha: మహిళలను కాపాడలేని సీఎం ఆ పదవిలో ఉన్నా లేకున్నా...
23 May 2022 1:45 PM GMTNara Lokesh: నాపై 14 కేసులు పెట్టారు, అసత్య ఆరోపణలు చేశారు: లోకేష్
23 May 2022 11:30 AM GMT