Afghanistan : మాట మార్చిన తాలిబన్లు.. బాలికల విద్య పై సంచలన నిర్ణయం..!
Afghanistan : మరోసారి మాట మార్చారు తాలిబన్లు.. గతేడాది ఆఫ్ఘనిస్తాన్ ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు..
BY vamshikrishna23 March 2022 1:54 PM GMT

X
vamshikrishna23 March 2022 1:54 PM GMT
Afghanistan : మరోసారి మాట మార్చారు తాలిబన్లు.. గతేడాది ఆఫ్ఘనిస్తాన్ ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు..ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంలో బాలికలను హైస్కూల్విద్యకు కూడా అనుమతిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఇప్పుడు అక్కడ మూతపడిన స్కూల్స్ ఇవాళ్టి నుంచి తెరుచుకున్నాయి.
బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదని,ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. దీనితో తమ భవిష్యత్తు ఏంటని అక్కడి విద్యార్ధినిలు, వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తాము ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం గ్రామీణ ప్రాంత, గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారేనని అంటున్నారు.
తమ పిల్లల్ని స్కూల్స్ కి పంపించేందుకు అంగీకరించడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తాలిబాన్ అధికారి ఒకరు వెల్లడించారు.
Next Story
RELATED STORIES
Hanuman Puja: హనుమంతుడిని మంగళవారం మాత్రమే ఎందుకు పూజించాలి?
3 May 2022 5:15 AM GMTAkshaya Tritiya 2022: అక్షయ తృతీయ.. బంగారం కొనడానికి మంచి సమయం
30 April 2022 2:30 AM GMTLos Angeles : లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
21 April 2022 10:49 AM GMTBhadrachalam: రెండేళ్ల తర్వాత భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం.. అంచనాలకు ...
10 April 2022 7:39 AM GMTBhadrachalam : రామయ్య కళ్యాణోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన...
9 April 2022 3:33 PM GMTBhadrachalam : భద్రాద్రి రాములోరి కళ్యాణం.. రెండేళ్ల తర్వాత భక్తుల...
9 April 2022 7:26 AM GMT