అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' కు నోబెల్ బహుమతి

X
kasi9 Sep 2020 10:54 AM GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి 2021కి నామినేట్ అయ్యారు. ఇజ్రాయెల్, UAEల మధ్య ఒప్పందం కుదిర్చినందుకు నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ ట్రైబిడ్రే జెడ్డే... ట్రంప్ పేరును నామినేట్ చేశారు. ఇరు దేశాల మధ్య సామరస్యం నెలకొనేలా వ్యవహరించారని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యల పరిష్కారానికి ట్రంప్ కృషి చేశారని.. ట్రంప్‌ను ప్రశంసించారు. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నోబెల్ శాంతి బహుమతి లభించింది.
Next Story