అంతర్జాతీయం

Afghanistan : ఆకలి తీర్చుకోవడం కోసం కిడ్నీలు అమ్ముకుంటున్న ఆఫ్ఘనీలు..!

Afghanistan : గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌‌ని తాలిబన్లు అస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.. అప్పటినుంచి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.

Afghanistan : ఆకలి తీర్చుకోవడం కోసం  కిడ్నీలు అమ్ముకుంటున్న ఆఫ్ఘనీలు..!
X

Afghanistan : గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌‌ని తాలిబన్లు అస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.. అప్పటినుంచి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా అక్కడ ఉపాధి లేకపోవడంతో ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తమ కుటుంబసభ్యుల ఆకలి తీర్చడానికి అవయవాలు అమ్ముకుంటున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ ప్రావిన్స్‌లో కిడ్నీల విక్రయం ఎక్కువగా కొనసాగుతుంది. అయితే ఇలాంటి తీవ్ర చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ లేకపోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలను ఎదురుకోవాల్సి వస్తోందని వైద్యులు అంటున్నారు. అఫ్ఘనిస్తాన్‌లో కిడ్నీ దానం చేసే సంస్కృతి ఇంకా పెరగడం సరికాదని సూచిస్తున్నారు.

Next Story

RELATED STORIES