గన్ కల్చర్.. అమెరికాలో మరిసారి రక్తపాతం
BY kasi19 Sep 2020 6:53 AM GMT

X
kasi19 Sep 2020 6:53 AM GMT
గన్ కల్చర్ వల్ల.. అమెరికాలో మరిసారి రక్తపాతం జరిగింది. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో 12 మంది పౌరులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. తాజా ఫైరింగ్ ఇన్సిడెంట్‌తో అమెరికన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
Next Story
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTPayal Rajput: స్టేజ్‌పైనే బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
22 May 2022 2:45 PM GMTBalakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్...
22 May 2022 2:13 PM GMT