బొమ్మను పెళ్లి చేసుకున్న హాంకాంగ్‌ యువకుడు!

బొమ్మను పెళ్లి చేసుకున్న హాంకాంగ్‌ యువకుడు!
హాంకాంగ్‌కు‌ చెందిన 36 ఏళ్ల వ్యక్తి.. అమ్మాయి కంటే ఈ బొమ్మతోనే డేటింగ్‌ నచ్చిందని దానినే పెళ్లి చేసుకున్నాడు. అతని పేరు జీ తియాన్‌రాంగ్‌, బొమ్మ పేరు మోచీ.

హాంకాంగ్‌కు‌ చెందిన 36 ఏళ్ల వ్యక్తి.. అమ్మాయి కంటే ఈ బొమ్మతోనే డేటింగ్‌ నచ్చిందని దానినే పెళ్లి చేసుకున్నాడు. అతని పేరు జీ తియాన్‌రాంగ్‌, బొమ్మ పేరు మోచీ. మోచీకి ఐఫోన్‌ 12 సహా అనేక గిఫ్టులిస్తూ మురిసిపోతున్నాడు. తోడు కోసం లక్ష రూపాయలకు మోచీని కొనుక్కున్నానంటున్నాడు. ఎక్కువ సేపు మొబైల్స్‌తో గడిపే గర్ల్‌ఫ్రెండ్స్‌ కంటే ఈ సెక్స్‌ డాల్‌ చాలా బెటరంటున్నాడు జీ. అందుకే దాన్ని పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. అయితే మోచీ కందిపోతుందని ఇప్పటికీ ముద్దు కూడా పెట్టలేదట. ఇప్పుడు ఆ బొమ్మకు 20 జతల ఖరీదైన బట్టలు, 10 జతల షూస్ ఉన్నాయి. కాగా గతేడాది నవంబర్‌లో కజకిస్తాన్‌కు చెందిన ఓ బాడీ బిల్డర్‌ సెక్స్‌ డాల్‌తో డేటింగ్‌ చేసి దానినే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story