అంతర్జాతీయం

7 నెలల వరకు యాంటీ బాడీస్

ఇందులో భాగంగా కరోనా నుంచి కోలుకున్న 6 వేల మందిలో

7 నెలల వరకు యాంటీ బాడీస్
X

వైరస్ నుంచి కోలుకున్న 30 వేల మందిని పరీక్షించగా దాదాపు ఐదు నుంచి ఏడు నెలల పాటు రోగ నిరోధకత రక్షణ కవచంలా కాపాడుతుందని అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్త దీప్తా భట్టాచార్య జరిపిన అద్యయనాల్లో వెల్లడైంది. ఇందులో భాగంగా కరోనా నుంచి కోలుకున్న 6 వేల మందిలో కొన్ని నెలల పాటు యాంటీబాడీలు విడుదలయ్యే తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. కోవిడ్ సంక్రమణ తర్వాత కనీసం 5 నుంచి 7 నెలల వరకు తటస్థీకరించే ప్రతిరోధకాలు స్థిరంగా ఉత్పత్తి అవుతాయని నిర్ధారించారు.

Next Story

RELATED STORIES