అంతర్జాతీయం

స్వీడన్‌లో కుప్పకూలిన విమానం, తొమ్మిది మంది దుర్మరణం

Sweden Plane crash : స్వీడన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేక్‌ఆఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది.

స్వీడన్‌లో కుప్పకూలిన విమానం, తొమ్మిది మంది దుర్మరణం
X

Sweden Plane crash : స్వీడన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేక్‌ఆఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది. దీంతో పైలట్‌ సహా అందులో ఉన్న ఎనిమింది మంది మరణించారు. దేశరాజధాని స్టాక్‌హోమ్‌కు దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. DHC-2 టర్బో బేవర్‌ అనే స్కైడైవింగ్‌ విమానం ఒరెబ్రో విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరింది. అయితే టేకాఫ్‌ సమయంలో సాంకేతిక కారణాల వల్ల రన్‌వేకి సమీపంలోనే కుప్పకూలింది. విమానం ముక్కలై పూర్తిగా కాలిపోయింది. దీంతో అందులో ఉన్న 8 మంది స్కై డైవర్లు, ఒక పైలట్ అక్కడికక్కడే మరణించారు.

Next Story

RELATED STORIES