China : విమానం టేకాఫ్ అవుతుండగా మంటలు.. ... ప్రయాణికులు పరుగులు..!
China : చైనాలోని చాంగ్‌కింగ్ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకులోనై హాహాకారాలు చేశారు.

China : చైనాలోని చాంగ్‌కింగ్ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకులోనై హాహాకారాలు చేశారు. ఆ సమయంలో ప్రయాణంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది క్రూ ఉన్నారు. వీరిలో 25 మంది గాయపడ్డారు.
టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రన్‌వే నుంచి మరికొన్ని సెకన్లలో టేకాఫ్ అవుతుందనగా మంటలు అండుకుని డైరెక్షన్ మారిపోయింది. అప్రమత్తమైన పైలెట్ ఫ్లైట్‌ను నిలిపివేసి.. హుటాహిటిన అత్యవసర ద్వారం నుంచి ప్యాసెంజర్లను దించేశారు.
ప్రమాదానికి కారణాలపై ఇంకా పూర్తి సమాచారం రాలేదు. రెండు నెలల కిందట ఓ విమాన ప్రమాదంలో 132 చనిపోయిన ఘటన మరువక ముందే.. మరో యాక్సిడెంట్ జరగడం చర్చనీయాంశంగా మారింది.
Tibet Airlines plane in flames, passengers #evacuated before take-off in western China.
— Chaudhary Parvez (@ChaudharyParvez) May 12, 2022
A #plane has gone off a runway in western #China and caught on #fire.#Tiber #airlines #accident #CCTV #BreakingNews pic.twitter.com/72tD72nBAo
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT