మనం విజయం సాధించబోతున్నాం : ట్రంప్

మనం విజయం సాధించబోతున్నాం : ట్రంప్
X

మనం విజయం సాధించబోతున్నాం : ట్రంప్ సంబరాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్. తనకు మద్దతు తెలిపిన అమెరికన్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై కుట్ర జరుగుతోందన్న ట్రంప్‌.. తమను ఓడించాలనుకున్న డెమొక్రాట్ల ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు.

Next Story

RELATED STORIES