కేఏ పాల్ నన్ను మోసం చేశారు.. పోలీస్ స్టేషన్ లో మహిళ ఫిర్యాదు

కేఏ పాల్ నన్ను మోసం చేశారు.. పోలీస్ స్టేషన్ లో మహిళ ఫిర్యాదు

హైదరాబాద్ పంజాగుట్టా పోలీస్ స్టేషన్ లో కేఏ పాల్ పై కేసు నమోదు అయ్యింది.పాల్ తో పాటు అతని సహచరులు జ్యోతి,విజయ్ లపై కేసు నమోదు చేశారు.సత్యవతి అనే మహిళకు అమెరికా వెళ్లేందుకు విజిట్ వీసా స్పాన్సర్షిప్ లెటర్ అందిస్తామని 15 లక్షలు డిమాండ్ చేశారు.అయితే సత్యవతి దగ్గర నుండి రెండు లక్షల రూపాయల చెక్కును తీసుకుని డబ్బులు డ్రా చేసుకుని లెటర్ ఇవ్వకపోవడంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసిన ఖాకీలు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story