Home > క్రైమ్
క్రైమ్
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో సగం కాలిన మృతదేహం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా గుర్తింపు..
3 July 2022 10:20 AM GMTSangareddy: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం శివారు బ్రిడ్జి వద్ద సగం కాలిన మృతదేహం కనిపించింది.
Crime News: సోనూసూద్ పేరుతో మోసం.. అకౌంట్లో రూ.95వేలు మాయం
1 July 2022 10:15 AM GMTCrime News: ఆపద వస్తే ఆయనే కళ్ల ముందు కనిపిస్తాడు.. అందరి బంధువు అతడే అనిపిస్తాడు.. అదే అలుసుగా తీసుకుని ఆన్లైన్లో మోసానికి పాల్పడుతున్నారు కొందరు...
Chittoor: అధిక వడ్డీలు ఆశచూపి ఏకంగా రూ.152 కోట్లు కొల్లగొట్టిన సంస్థ..
29 Jun 2022 9:00 AM GMTChittoor: నోబెల్ అసెట్స్ సంస్థ తిరుపతి, చెన్నై, పుత్తూరు, తిరుత్తణిలోని సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేసింది.
Udaipur: నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్.. నడిరోడ్డుపై తల నరికి హత్య.. ఆపై వీడియో తీసి..
28 Jun 2022 3:45 PM GMTUdaipur: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మాల్డాస్ స్ట్రీట్‌లో దారుణం జరిగింది.
East Godavari: నగ్న ఫోటోలతో లోన్ యాప్ బెదిరింపులు.. యువకుడు సూసైడ్..
28 Jun 2022 12:30 PM GMTEast Godavari: లోన్ యాప్ ఆగడాలు ఏమాత్రం ఆగడం లేదు. తీవ్రమైన ఒత్తిడి తెచ్చి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నాయి.
Hyderabad: భార్యను నీళ్ల బకెట్లో ముంచి చంపిన భర్త.. ఆపై తాను కూడా..
28 Jun 2022 11:15 AM GMTHyderabad: హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది.
Anakapalle: అనకాపల్లిలో డాక్టర్ అనుమానాస్పద మృతి.. అపార్ట్మెంట్ సెల్లార్లో..
26 Jun 2022 10:05 AM GMTAnakapalle: అనకాపల్లిలో డాక్టర్ శివకుమార్ అనుమానాస్పద రీతిలో చనిపోయారు.
Nandyala: పెళ్లి అయిన మరుసటి రోజే వరుడు మృతి.. అనుమానాస్పద స్థితిలో..
25 Jun 2022 1:00 PM GMTNandyala: నంద్యాల జిల్లా వెలుగోడు మండలం బోయరేవుల గ్రామంలో పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
Crime News: మూఢ భక్తి.. నాలుక కోసి దేవుడికి సమర్పించి..
25 Jun 2022 6:26 AM GMTCrime News: జిల్లాలోని అమీలియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బరాగావ్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది . ఇక్కడ ఒక యువతి ఆలయంలో తన నాలుకను కోసి...
Medchal: మేడ్చల్‌లో విషాదం.. తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ముల ఆత్మహత్య..
23 Jun 2022 2:25 PM GMTMedchal: మేడ్చల్ జిల్లా కీసరలో విషాదం చోటుచేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు.
Nellore: రూ.2 లక్షలకు కోడలిని అమ్మేసిన అత్త.. రచ్చకెక్కిన మైనర్ పెళ్లి పంచాయితీ..
20 Jun 2022 3:05 PM GMTNellore: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరులో మైనర్ పెళ్లి పంచాయితీ రచ్చకెక్కింది.
Maharastra: షాకింగ్.. ఆ ఇంట్లో తొమ్మిది మృతదేహాలు.. ఆత్మహత్యగా అనుమానాలు..
20 Jun 2022 11:45 AM GMTMaharastra: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో సోమవారం ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తమ ఇంట్లో శవమై కనిపించారు.
Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. బాలికపై కొన్ని నెలలుగా యువకుడి అత్యాచారం..
20 Jun 2022 9:30 AM GMTPalnadu: పల్నాడు జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.
Delhi: భోజనం పెట్టలేదని భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత..
19 Jun 2022 1:55 PM GMTDelhi: సోనాలిని కొట్టడంతో పాటు దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
Chandanagar: బాలికకు యువకుడి వేధింపులు.. అత్యాచారం చేశాడంటూ తల్లిదండ్రుల ఆరోపణ..
15 Jun 2022 12:30 PM GMTChandanagar: హైదరాబాద్ చందానగర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.
Bhadradri Kothagudem: పారిపోయిన ప్రేమ జంట.. సాయం చేసిన యువకుడిని చితకబాదిన సర్పంచ్.. మనస్థాపంతో ఆత్మహత్య..
14 Jun 2022 10:45 AM GMTBhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారంవారిగూడెంలో దారుణం జరిగింది.
Crime News: వార్డెన్ ఫోన్ ఇవ్వలేదు.. అమ్మకి బర్త్ డే విషెస్ చెప్పలేదు.. మనస్థాపంతో విద్యార్థి ఆత్మహత్య
13 Jun 2022 8:13 AM GMTCrime News: క్షణికావేశంలో యువత ప్రాణాలు తీసుకుంటున్నారు.. ఆత్మహత్యలు చేసుకుని నిండు జీవితాలకు ముగింపు పలుకుతున్నారు.
Crime News: సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష అనుమానాస్పద మృతి
11 Jun 2022 1:41 PM GMTCrime News: టాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల బంజారాహిల్స్‌లోని తన ఇంట్లో శనివారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
Hyderabad: హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడి.. ప్రేమ పేరుతో మోసం..
10 Jun 2022 12:15 PM GMTHyderabad: రాచకొండ పరిధిలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Kurnool: కర్నూలులో వైసీపీ కార్యకర్త ఆత్మహత్య.. చావుకు కారణం వారే అంటూ సూసైడ్ నోట్..
10 Jun 2022 10:50 AM GMTKurnool: చేసిన పనులకు బిల్లులు రాక కర్నూలు జిల్లాలో వైసీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు..
Hyderabad: లోన్ యాప్స్ వేధింపులు.. హైదరాబాద్‌లో మరో యువకుడు బలవన్మరణం..
9 Jun 2022 12:35 PM GMTHyderabad: హైదరాబాద్‌లో లోన్ యాప్స్ వేధింపులు ఆగడం లేదు. దీంతో మరో యువకుడు బలయ్యాడు.
Lucknow: పబ్ జి మాయలో పడి తల్లిని చంపిన బాలుడు.. రెండురోజులు శవంతోనే..
8 Jun 2022 2:30 PM GMTLucknow: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 17 ఏళ్ల బాలుడు పబ్జీ ఆటకు అలవాటు పడ్డాడు.
Bihar: బిహార్‌లో దారుణం.. బస్సులోనే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..
8 Jun 2022 11:30 AM GMTBihar: బిహార్ బేతియా జిల్లాలో దారుణం జరిగింది. బస్సులోనే ఓ మైనర్‌పై లైంగిక దాడి జరిగింది.
Telangana: తెలంగాణలో వరుస అత్యాచార ఘటనలు.. ఆలస్యంగా వెలుగులోకి మరో 3 అఘాయిత్యాలు..
7 Jun 2022 4:22 PM GMTTelangana: తెలంగాణలో వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమ్మాయిలు సేఫ్‌గా ఉన్నారా అనే అనుమానం వ్యక్తమవుతుతోంది.
Hyderabad: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కిడ్నాప్, అత్యాచారం..
7 Jun 2022 2:00 PM GMTHyderabad: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కిడ్నాప్, అత్యాచారం జరిగింది.
Hyderabad: హైదరాబాద్‌లో యువతి ఆత్మహత్య కలకలం.. హుస్సేన్ సాగర్‌లో దూకి సూసైడ్..
7 Jun 2022 9:05 AM GMTHyderabad: హైదరాబాద్‌లో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ట్యాంక్‌బండ్ పైనుంచి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది
Suicide: ఆన్లైన్లో రమ్మీ ఆడి.. డబ్బులు పోవడంతో ఆత్మహత్య..
7 Jun 2022 6:48 AM GMTSuicide: ఆన్లైన్లో గేమ్స్.. ఏదో సరదాగా ఆడదామని మొదలు పెడతారు.. మొదట్లో డబ్బులు వచ్చి ఆడడానికి పురిగొల్పుతుంటాయి.
Mancherial: మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో యువతి మృతి..
6 Jun 2022 12:30 PM GMTMancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం యువతి ప్రాణం తీసింది.
Bengalore: ప్రేమ..పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య..
6 Jun 2022 11:15 AM GMTBengalore: గొడవలు ఏవైనా చావే పరిష్కారం అనుకుంటున్నారు. నిండు జీవితాలకు ముగింపు పలుకుతున్నారు.
Hyderabad: జూబ్లీహిల్స్‌లో దారుణం.. భార్యను చంపి, ముక్కలు చేసి డ్రమ్ములో పెట్టిన భర్త..
6 Jun 2022 10:45 AM GMTHyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.
Hyderabad: మైనర్ బాలిక కిడ్నాప్.. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటనలో పోలీసుల మౌనం..
5 Jun 2022 11:05 AM GMTHyderabad: హైదరాబాద్‌లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేశారు. బాలికపై లైంగిక దాడి జరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Kakinada: 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.. స్కూల్ కరెస్పాండెంటే నిందితుడు..
5 Jun 2022 9:06 AM GMTKakinada: స్కూల్ కరెస్పాండెంట్ విజయ్ కుమారే విద్యార్ధినిపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
Nalgonda: నల్గొండలో దారుణం.. యువకుడి కిడ్నాప్.. ఆపై హత్య.. స్నేహితులే హంతకులు..?
4 Jun 2022 12:20 PM GMTNalgonda: నల్గొండ జిల్లా అయిటిపాముల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.
Hyderabad: పబ్‌లో పోలీసుల తనిఖీలు.. అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు అరెస్ట్..
4 Jun 2022 10:00 AM GMTHyderabad: పోలీసులు ఎన్ని సార్లు దాడులు చేసి, కేసులు పెట్టినా.. కొన్ని పబ్‌ల తీరు ఏమాత్రం మారడంలేదు.
Palnadu: 'ఆ సీఐ, నా భార్య, మరో వ్యక్తి నా చావుకు కారణం'.. గుంటూరులో సెల్ఫీ వీడియో కలకలం..
3 Jun 2022 12:05 PM GMTPalnadu: పల్నాడు జిల్లా నరసరావుపేటలో మస్తాన్ రావు అనే వ్యక్తి సెల్ఫీ సూసైడ్‌కు యత్నించాడు.
Krishna District: బ్యాంక్‌లో రూ.2.50 కోట్లు గోల్మాల్.. ఉద్యోగులే దొంగలు..
2 Jun 2022 4:15 PM GMTKrishna District: కృష్ణా జిల్లాలోని సహకార బ్యాంక్‌లో ఘరానా మోసం బట్టబయలైంది.