Home > సినిమా
సినిమా
Mahesh Babu: 'త్వరలోనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నా'.. డైరెక్టర్‌కు మాటిచ్చిన మహేశ్..
3 July 2022 10:46 AM GMTMahesh Babu: మహేశ్ బాబు తనకు ఏదైనా సినిమా నచ్చితే.. వెంటనే సోషల్ మీడియాలో ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తారు.
Sai Pallavi: నెల వ్యవధిలో సాయి పల్లవి మరో సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్..
3 July 2022 10:00 AM GMTSai Pallavi: ‘విరాటపర్వం’ ఈ సినిమాతో మరోసారి తన యాక్టింగ్‌కు ప్రశంసలు అందుకుంది సాయి పల్లవి.
Pavithra Lokesh: నరేశ్‌తో పెళ్లి వార్తలపై స్పందించిన పవిత్రా లోకేశ్.. వీడియో రిలీజ్..
2 July 2022 3:30 PM GMTPavithra Lokesh: నరేశ్, పవిత్రా లోకేశ్‌తో సహజీవనం చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి.
Alia Bhatt: పిల్లల్ని కనాలన్న ఆలోచన వచ్చినప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్నా: ఆలియా
2 July 2022 2:40 PM GMTAlia Bhatt: చాలామంది తాను 30ల్లో పెళ్లి చేసుకుంటుందేమో అనుకున్నారని ఆలియా తెలిపింది.
Raashi Khanna: యామిని పాత్రకు కనెక్ట్ అయ్యాను కానీ అది ఎవరికీ నచ్చలేదు: రాశి ఖన్నా
2 July 2022 2:00 PM GMTRaashi Khanna: ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది రాశి ఖన్నా..
Nassar: సినిమాల నుండి నాజర్ రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన నటుడు..
2 July 2022 1:00 PM GMTNassar: సౌత్ సినిమాల్లోనే కాదు పలు హిందీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించిన సీనియర్ యాక్టర్ నాజర్.
Liger Poster: లైగర్ న్యూడ్ పోస్టర్.. సమంత, అనుష్క రియాక్షన్ ఏంటంటే..?
2 July 2022 12:30 PM GMTLiger Poster: పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’లో విజయ్.. ఓ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు.
Salaar: సలార్‌తో రాకీ భాయ్.. స్క్రీన్ షేర్ చేసుకోనున్న ప్రభాస్, యశ్..
2 July 2022 11:15 AM GMTSalaar: ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్‌తో తన మ్యాజిక్ చూపించబోతున్నాడు
Susmita Sen: దేవుడు రక్షించాడు.. మూడు సార్లు పెళ్లి తప్పించాడు.. : సుస్మితా సేన్
2 July 2022 10:45 AM GMTSusmita Sen: ఏది జరిగినా అంతా మన మంచికే అనోకోవాలంటోంది అందాల తార సుస్మితా సేన్.. నటిగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుని...
Rahul Ramakrishna: దమ్ముంటే సినిమా తీయండి అంటూ నటుడి ట్వీట్.. వెంటనే డిలీట్..
2 July 2022 9:53 AM GMTRahul Ramakrishna: ప్రస్తుతం బిజీగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో రాహుల్ రామకృష్ణ కూడా ఒకరు.
Paruchuri Gopala Krishna: ఆ సినిమాలో రామ్‌చరణ్ అనవసరంగా చేశాడు: పరుచూరి గోపాలకృష్ణ
2 July 2022 8:56 AM GMTParuchuri Gopala Krishna: కొరటాల శివ డైరెక్షన్.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా విడుదలైన ఆచార్య చిత్రంపై ఆడియన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కాంబో.. ముచ్చటగా మూడోసారి..
1 July 2022 2:45 PM GMTVijay Devarakonda: లైగర్ మూవీ రిలీజ్ అవ్వకముందే పూరీ.. ‘జనగణమన’లో కూడా విజయ్‌నే హీరో అని అధికారికంగా ప్రకటించాడు.
Jabardasth: 'జబర్దస్త్' షోకు కొత్త యాంకర్.. అనసూయ ప్లేస్‌లో ఆమె..
1 July 2022 2:15 PM GMTJabardasth: అనసూయ జబర్దస్త్‌ను వదిలి వెళ్లిపోతే తన స్థానంలో ఎవరు వస్తారనేది ఇప్పుడు బుల్లితెరపై హాట్ టాపిక్‌గా మారింది.
Manchu Lakshmi: 'నా అతిపెద్ద కల నెరవేరింది'.. మంచు లక్ష్మి స్పెషల్ పోస్ట్
1 July 2022 1:45 PM GMTManchu Lakshmi: మంచు లక్ష్మి.. ముందుగా బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించింది. ఆ తర్వాతే నటిగా వెండితెరపై కనిపించింది.
Vijay Devarakonda: లేడీ ఫ్యాన్ వీపుపై విజయ్ ఫేస్ టాటూ.. వీడియో వైరల్..
1 July 2022 1:00 PM GMTVijay Devarakonda: ప్రస్తుతం లైగర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న విజయ్ను చెర్రీ, సోనాలీ అనే ఇద్దరు ఫ్యాన్స్ కలిశారు.
Actress Meena: తన భర్తను కాపాడుకోవడానికి మీనా ఎంతో ప్రయత్నించింది: కళా మాస్టర్
1 July 2022 12:15 PM GMTActress Meena: సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ మరణం అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
Shruti Haasan: ఆ వ్యాధితో బాధపడుతున్న శృతి హాసన్.. వీడియోతో పాటు ఎమోషనల్ నోట్ షేర్..
1 July 2022 11:30 AM GMTShruti Haasan: శృతి.. ఓ వర్కవుట్ వీడియోను పోస్ట్ చేసింది. దాంతో పాటు తనకు ఉన్న ఆరోగ్య సమస్య గురించి చెప్పుకొచ్చింది.
Rocketry Review: 'రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్' మూవీ రివ్యూ.. మాధవన్ లెక్క ఎక్కడ తప్పింది..?
1 July 2022 10:45 AM GMTRocketry Review: నంబి నారాయణన్ జీవితకథను ఇప్పటివరకు ఎవరూ చెప్పడానికి ప్రయత్నించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Pakka Commercial Review: 'పక్కా కమర్షియల్' రివ్యూ.. సినిమాలో హైలెట్ ఇదే..
1 July 2022 9:15 AM GMTPakka Commercial Review: హీరోగా గోపీచంద్.. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్.. ఇలా అన్నింటిని సమానంగా పండించారు.
Karthavyam: 'కర్తవ్యం' చిత్రానికి 32 ఏళ్లు.. విజయశాంతి స్పెషల్ పోస్ట్..
29 Jun 2022 4:02 PM GMTKarthavyam: 1990లో విడుదల అయిన కర్తవ్యం సినిమా సంచనల విజయం సాధించింది.
Nani: 'దసరా' కథపై నాని నమ్మకం.. అందుకే ఆ సంచలన నిర్ణయం..
29 Jun 2022 3:30 PM GMTNani: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న దసరా చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది.
OTT: ఓటీటీల్లో సినిమాల విడుదలపై నిర్మాతల కీలక నిర్ణయం.. ఇకపై ఇదే రూల్..!
29 Jun 2022 3:15 PM GMTOTT: ఓటీటీలు అనేవి వచ్చిన తర్వాత మూవీ లవర్స్‌కు సినిమాలు మరింత అందుబాటులోకి వచ్చేశాయి.
Raashi Khanna: 'రొమాంటిక్ సీన్సే ఈజీ'.. రాశి ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
29 Jun 2022 3:00 PM GMTRaashi Khanna: చాలావరకు యంగ్ హీరోలతో నటించిన రాశి ఖన్నా.. పలుమార్లు స్టార్ హీరోలతో కూడా జోడికట్టింది.
Atal: భారత్ మాజీ ప్రధాని జీవితంపై సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్..
29 Jun 2022 1:30 PM GMTAtal: ఇప్పటికీ ఎన్నో భాషల్లో ఎంతోమంది గొప్ప వ్యక్తుల బయోపిక్స్ తెరకెక్కాయి.
Ram Pothineni: గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి.. స్పందించిన హీరో రామ్..
29 Jun 2022 12:45 PM GMTRam Pothineni: రామ్.. తన హైస్కూల్ క్లాస్‌మేట్‌ను ప్రేమిస్తున్నాడని, పెళ్లి కూడా చేసుకోనున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి.
Anasuya Bharadwaj: 'జబర్దస్త్' మేకర్స్‌కు షాక్.. అనసూయ కూడా ఔట్.. పోస్ట్‌తో వెల్లడి..
29 Jun 2022 12:05 PM GMTAnasuya Bharadwaj: అనసూయ.. ఓవైపు జబర్దస్త్ యాంకర్‌గా చేస్తూనే సినిమాల్లో కూడా అవకాశాలు కొట్టేసింది.
Vikram OTT: డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ కానున్న కమల్ హాసన్ లేటెస్ట్ సెన్సేషన్ "విక్రమ్"..
29 Jun 2022 11:40 AM GMTVikram OTT: కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ విక్రమ్. ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించారు.
Samantha: సమంతను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే: సీనియర్ డైరెక్టర్
29 Jun 2022 10:30 AM GMTSamantha: టీనేజ్లోనే సమంత మోడల్‌గా గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టింది.
Hemachandra: విడాకులంటూ ప్రచారం.. స్పందించిన శ్రావణ భార్గవి, హేమచంద్ర..
29 Jun 2022 9:57 AM GMTHemachandra: హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకుల వార్త బయటికి వచ్చి ఇప్పటికి చాలారోజులే అయ్యింది.
Surya: అరుదైన ఆహ్వానం.. ఆస్కార్ కమిటీలో సూర్య..
29 Jun 2022 8:32 AM GMTకోలీవుడ్ నటుడు సూర్యకు ఆస్కార్ కమిటీ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. కమిటీకి ఆహ్వానించబడిన మొదటి తమిళ నటుడిగా చరిత్ర సృష్టించి భారతదేశానికి గర్వకారణంగా...
DilRaju: మరోసారి తండ్రైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు
29 Jun 2022 5:21 AM GMTDilRaju: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలు మరియు పంపిణీదారులలో దిల్ రాజు ఒకరు. ఆయన భార్య ఈరోజు ఉదయం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ...
Actress Meena: నటి మీనా భర్త మృతికి పావురాలే కారణమా!!
29 Jun 2022 4:56 AM GMTActress Meena: నటి మీనా భర్త విద్యాసాగర్ జూన్ 28న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Samantha: సమంతకు మరో ఐటెం సాంగ్ ఆఫర్.. ఈసారి బాలీవుడ్లో..
28 Jun 2022 4:15 PM GMTSamantha: ఊ అంటావా తర్వాత సమంతకు ఐటెమ్ సాంగ్ ఆఫర్లు చాలానే వస్తాయని ప్రేక్షకులు ఊహించారు.
Liger Movie: త్వరలోనే 'లైగర్' ప్రమోషన్స్ షురూ.. ట్రైలర్ ఎప్పుడంటే..?
28 Jun 2022 2:45 PM GMTLiger Movie: పూరీ, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లైగర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Nithya Menen: వీల్ చైర్లో నిత్యా మీనన్.. ఇంతకీ ఏం జరిగింది..?
28 Jun 2022 2:11 PM GMTNithya Menen: ‘మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు నిత్యా మీనన్ వీల్ చైర్‌పై వచ్చింది.
Manasanamaha: ఒక్క తెలుగు షార్ట్ ఫిల్మ్.. గిన్నీస్ రికార్డ్‌తో పాటు 513 అవార్డులు..
28 Jun 2022 1:30 PM GMTManasanamaha: దీపక్ రెడ్డి తెరకెక్కించిన ‘మనసానమహా’ అనే షార్ట్ ఫిల్మ్ విడుదలయ్యి ఇప్పటికీ రెండేళ్లు అయ్యింది.