Home > వైరల్
వైరల్
Uttar Pradesh: పోలీసుల నాగిని డ్యాన్స్.. వీడియో వైరల్..
18 Aug 2022 12:00 PM GMTUttar Pradesh: దేశమంతా ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది.
Karimnagar: జాతీయ జెండాను నోట కర్చుకొని విహరించిన పక్షి.. వీడియో వైరల్..
14 Aug 2022 11:50 AM GMTKarimnagar: కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యామ్ వద్ద ఆసక్తికర దృశ్యం కనిపించింది.
Rakshabandhan: 'చెల్లెలు కావలెను'.. డేటింగ్ యాప్‌లో యువకుడి విజ్ఞప్తి..
10 Aug 2022 5:25 AM GMTRakshabandhan: డేటింగ్ యాప్‌లో ఫోటోలతో పాటు మంచి బయోను కూడా పెట్టాల్సి ఉంటుంది.
Kerala: స్కూలుకు సెలవులు వద్దు.. ఏకంగా కలెక్టర్‌కు లేఖ రాసిన విద్యార్థిని..
10 Aug 2022 2:37 AM GMTKerala: ఇటీవల కేరళలో పలు కారణాల వల్ల స్కూళ్లకు వరుసగా సెలవులు వచ్చాయి.
Jharkhand: 12 ఏళ్లకే రిపోర్టర్‌గా మారిన బాలుడు.. స్కూల్ సమస్యలపై రిపోర్టింగ్..
8 Aug 2022 2:05 AM GMTJharkhand: ఒక్కొక్కసారి తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసే కొన్ని విషయాలు, మాట్లాడే మాటలు ఇతరులను ఆలోచింపేలా చేస్తాయి.
Helicopter Bhel Puri: మార్కెట్లోకి కొత్త డిష్.. హెలికాప్టర్ భేల్ పూరీ గురించి విన్నారా..?
8 Aug 2022 1:30 AM GMTHelicopter Bhel Puri: స్ట్రీట్ ఫుడ్ అంటే చాలామంది ఇష్టంగా తింటారు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు వీటికి ఫ్యాన్సే.
VIDEO: నా కొడుక్కి నేనే మ్యాథ్స్ చెప్పా.. అయినా 100కి 6 మార్కులే : తండ్రి ఏడుపు
6 Aug 2022 12:30 PM GMTVIDEO: బోలెడు ఫీజులు కట్టి ట్యూషన్ ఎందుకు.. ఆ లెక్కలేవో నేనే చెప్తా.. నా దగ్గరే రోజుకో గంట కూర్చుని ఏడువు.. నయా పైసా ఖర్చు లేకుండా నాలుగు ముక్కలు...
viral video: ఖర్మ ఫలితం..గాడిద చేతిలో చావు దెబ్బలు.. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ షేర్ చేసిన వీడియో వైరల్
2 Aug 2022 8:38 AM GMTviral video: బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యక్తి జంతువులపై క్రూరత్వాన్ని ప్రదర్శించి తక్షణ కర్మను ఎలా ఎదుర్కున్నాడో చూపించే...
NBK 107 : అభిమానానికి వయసు లేదు.. జై బాలయ్య అని ఈలలు వేసిన బామ్మ..
26 July 2022 11:45 AM GMTNBK 107 : బాలకృష్ణ సినిమా షూటింగ్ స్పాట్లో స్టెప్పులేసిన ఫ్యాన్..
Video Viral: వామ్మో.. విమానంలో భోజనం.. ప్లేట్లో పాము తల..
26 July 2022 6:45 AM GMTVideo Viral: విమానంలో ప్రయాణం చేస్తున్న సిబ్బందికి క్యాటరింగ్ కంపెనీ అందించిన భోజనం చూసి షాక్ అయ్యారు.. అందులో పాము తల కనిపించే సరికి అతడికి వాంతి...
Philippines: భార్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లలేకపోయిన భర్త.. అందుకే ఇలా..
26 July 2022 4:00 AM GMTPhilippines: ఫిలిప్పిన్స్‌కు చెందిన రేమండ్ ఫార్టునాడో.. తన భార్య జోవానాతో కలిసి వెకేషన్‌కు వెళ్లాలని ప్లాన్ చేశాడు.
Viral Video: 5వ ఫ్లోర్ నుండి జారిపడిన చిన్నారి.. కాపాడిన రియల్ హీరో..
25 July 2022 2:35 AM GMTViral Video: ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు ఓ వ్యక్తి.
Lip Lock Challenge: లిప్ లాక్ ఛాలెంజ్.. ఆపై లైంగిక వేధింపులు.. 8 మంది అరెస్ట్..
23 July 2022 2:30 AM GMTLip Lock Challenge: ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు.. ఓ అపార్ట్మెంట్లో గెట్ టుగెథర్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు.
Kerala: బస్ షెల్టర్‌లో వినూత్న నిరసన.. అబ్బాయిల ఒళ్లో అమ్మాయిలు..
22 July 2022 3:55 PM GMTKerala: కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
Viral Video: కారు దిగి కాల్చిన కంకులు కొన్న కేంద్ర మంత్రి.. రేటెంత అన్నందుకు..
22 July 2022 12:15 PM GMTViral Video: బయట వర్షం.. హైవే రోడ్డుమీద కారులో వెళుతున్న కేంద్ర మంత్రి.. కారు అద్దాల్లోంచి చూస్తే రోడ్డు పక్కన చిన్న టెంటులో కంకులు కాలుస్తున్న ఓ...
Viral Video: ఒకే గొడుగులో మేమిద్దరం.. మా బంధం భద్రం..
22 July 2022 11:15 AM GMTViral Video: అన్యోన్యదాంపత్యానికి ఈ ఆలూమగలు చిరునామాగా నిలుస్తారు. భార్య ఇంట్లో ఉండి ఆర్డర్స్ వేస్తే విసుక్కుంటూ బయటకు వెళ్లి కొనుక్కొచ్చే భర్త కాదు...
Karnataka: ఘోర ప్రమాదానికి గురైన అంబులెన్స్.. రోగితో సహా నలుగురు మృతి..
20 July 2022 4:00 PM GMTKarnataka: కర్ణాటకలో ఓ అంబులెన్స్ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చిన తర్వాత రోడ్డు తడిగా ఉండడంతో టైర్లు స్కిడ్ అయ్యాయి.
Kerala: భర్త డ్రైవర్.. భార్య కండక్టర్.. ఒకే బస్సులో ఉద్యోగం
20 July 2022 9:00 AM GMTKerala: భార్యా భర్తలు ఉద్యోగాలు చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం.. ఒక్కోసారి ఒకే ఆఫీసులో కూడా ఉద్యోగాలు చేస్తుంటారు..
Viral News: బండి మీద బట్టలమ్ముకునే వ్యక్తికి బాడీగార్డులు.. ఏకే 47తో ఎక్కడికి వెళితే అక్కడికి..
20 July 2022 6:30 AM GMTViral News: సెలబ్రిటీలు, పొలిటీషియన్లు బయటకు వెళితే వారిని రక్షించడానికి బాడీ గార్డులు ఉంటారు. వారి హోదాను బట్టి బాడీగార్డులను నియమించుకుంటారు.
Viral Video : రన్నింగ్‌లో ఉన్న ట్రక్‌పైనే పుషప్‌లు కొట్టాడు..
17 July 2022 3:11 PM GMTViral Video : నడుస్తున్న ట్రక్కు పైనే పుషప్‌లు కొట్టాడు.
Yash Boss : అందుకే యశ్ బ్యాడ్ ఫాదర్.. వైరల్ అవుతున్న తనయుడి వీడియో..
17 July 2022 1:49 PM GMTYash Boss : కేజీఎఫ్ రాకీ భాయ్ కొడుకు యథర్వ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
Kiraak RP with TV5 YJ Rambabu about Jabardasth Issues
16 July 2022 7:24 AM GMTKiraak RP Sensational Interview with TV5 YJR about Jabardasth Issues | TV5 News
Delhi Metro: మెట్రోలో ప్రేమికుల రచ్చ.. చుట్టూ మనుషులను మర్చిపోయి మరీ..
16 July 2022 4:00 AM GMTDelhi Metro: చుట్టూ ఎవరున్నారనే విషయం మర్చిపోయి ప్రేమికులు చేసే పనులు ఒక్కొక్కసారి నవ్వు తెప్పిస్తాయి.
Viral Video: మాస్టారికి బదిలీ.. విద్యార్థుల కన్నీళ్లు..
15 July 2022 10:45 AM GMTViral Video: విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ ఆకట్టుకునేలా బోధించే ఉపాధ్యాయులు కొందరు ఉంటారు. ఆ మాస్టారన్నా, ఆయన బోధించే విధానం అన్నా విద్యార్థులకు చాలా...
Viral News: ఇన్నోవేటివ్ ఎడ్ల బండి.. విద్యార్థి వినూత్న ప్రయత్నం..
14 July 2022 3:30 PM GMTViral News: ఆదిలాబాద్ జిల్లా పిప్పర వాడ గ్రామ విద్యార్థి ఒక వినూత్నమైన ఇన్నోవేషన్ చేశారు.
Video Viral: 15 రోజులకు ఒకసారి షాపింగ్.. నెల రోజులకు ఒకసారి పిజ్జా: ఒప్పందంపై సంతకం చేసిన కొత్త జంట
14 July 2022 7:22 AM GMTVideo Viral: పండంటి కాపురానికి 12 సూత్రాలు.. పాత చింతకాయ పచ్చడి అయిపోయింది.. లేటెస్ట్గా కొత్త జాబితా తయారు చేశారు.
VIRAL VIDEO: షూలో దాక్కున్న నాగు పాము.. బుసలు కొడుతూ హల్ చల్..!
12 July 2022 7:45 AM GMTVIRAL VIDEO: వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇళ్లలోకి పాములు చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
CROCODILE ATTACK: అయ్యో పాపం.. బాలుడిని మింగేసిన భారీ మొసలి..!
12 July 2022 6:36 AM GMTCROCODILE ATTACK: మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో పదేళ్ల బాలుడిని భారీ మొసలి మింగేసింది.గ్రామస్తులు కాపాడాలని చూసినా ఫలితం దక్కలేదు.
Heavy rains: వరద మధ్యలో16 మంది..హెలికాప్టర్ రాకపోయ్యుంటే ఏమయ్యేదో..
12 July 2022 3:18 AM GMTHeavy rains: గుజరాత్లో కురిసిన కుండపోత వర్షాలకు అంబికా నదికి ఆకస్మిక వరదలు వచ్చాయి.దాదాపు 16 మంది చిక్కుకుపోయారు.
Nagaland: నాగాలాండ్ విద్యామంత్రి వీడియో వైరల్.. స్కూల్ స్పీచ్‌లో..
10 July 2022 7:45 AM GMTNagaland: కళ్లు చిన్నగా ఉంటే ప్రయోజనాలు ఇవీ అంటూ నాగాలాండ్ విద్యామంత్రి చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి.
Viral: స్టూడెంట్‌పై మనసుపారేసుకున్న మాస్టారు.. క్లాస్ రూమ్‌లో లవ్ ప్రపోజల్
8 July 2022 8:00 AM GMTViral: హీరోలాగా ఫీలయిపోయిన ఆ మాస్టారు క్లాస్ రూమ్‌లో అందరు విద్యార్థుల ముందు మోకాళ్లపై కూర్చుని ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు
Viral News: ట్రెండీ బిచ్చగాడు.. మోపెడ్‌పై మైక్‌తో..
6 July 2022 11:12 AM GMTViral News: బాబూధర్మం, అయ్యా ధర్మం, అమ్మా ధర్మం అంటూ వినూత్న రీతిలో తెనాలికి చెందిన గోపిరెడ్డి యాచించడం చూసినవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Gay Couple Marriage : అగ్ని సాక్షిగా స్వలింగ సంపర్కుల వివాహం
5 July 2022 1:29 PM GMTGay Couple Marriage: కలకత్తాలోని గురుగ్రాంలో స్వలింగ సంపర్కులైన అభిషేక్ రే, చైతన్య శర్మ ఘనంగా తమ వివాహాన్ని జరుపుకున్నారు.
Video Viral: ఇదేం ఆచారంరా బాబు.. మొసలికి ముద్దులు, మెడలో మూడు ముళ్లు..
4 July 2022 10:15 AM GMTVideo Viral: గాడిదలను, శునకాలను పెళ్లిళ్లు చేసుకునే వాళ్లను చూస్తున్నాము.. ఇప్పుడు మొసలిని కూడా పెళ్లి చేసుకున్నాడు ఓ మేయర్..
Video Viral: వాటే టాలెంట్ గురూ.. ఆమె ప్రతిభకు ఐఏఎస్ అధికారి ఫిదా..
2 July 2022 6:46 AM GMTVideo Viral: భారతీయ మహిళ అద్భుతమైన ఆవు పేడ విసిరే నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయారు IAS అధికారి అవనీష్ శరణ్.
Konaseema: కోనసీమ జిల్లాలో అరుదైన కప్పలు.. పసుపురంగులో..
29 Jun 2022 10:45 AM GMTKonaseema: కోనసీమ జిల్లాలో అరుదైన పసుపురంగు కప్పలు కనిపించాయి.