Home > తెలంగాణ
తెలంగాణ
Bonalu 2022: భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు మొదలు.. తొలిబోనం సమర్పణ..
3 July 2022 11:30 AM GMTBonalu 2022: భాగ్యనగరంలో ఆషాడమాస బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి.
BJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ డిక్లరేషన్..
3 July 2022 11:05 AM GMTBJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ డిక్లరేషన్
KA Paul: మోదీని చూసి కేసీఆర్‌కు ఎందుకంత భయం: కేఏ పాల్
3 July 2022 9:30 AM GMTKA Paul: తెలంగాణలో ఓట్ బ్యాంక్ లేని బీజేపీని, మోదీని చూసి.. ఎందుకు భయపడుతున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు కేఏ పాల్.
Bandi Sanjay: మోదీని సేల్స్ మెన్ అన్న కేసీఆర్.. సీఎంపై బండి సంజయ్ ఫైర్..
3 July 2022 8:55 AM GMTBandi Sanjay: సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
Bandi Sanjay: కేసీఆర్ స్థాయి మరచి మాట్లాడుతున్నారు: బండి సంజయ్
2 July 2022 3:45 PM GMTBandi Sanjay:ఓవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి టూర్‌తో రాజకీయ రచ్చ నడుస్తోంది
T Congress: యశ్వంత్ సిన్హా టూర్‌తో కాంగ్రెస్‌లో విభేదాలు.. ఆయనను కలిసేది లేదంటున్న నేతలు..
2 July 2022 1:30 PM GMTT Congress: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. హైదరాబాద్ పర్యటనతో కాంగ్రెస్‌లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి.
Revanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి: రేవంత్ రెడ్డి
2 July 2022 11:30 AM GMTRevanth Reddy: టీఆర్ఎస్, బీజేపీపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..
BJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అజెండాలు సిద్ధం..
2 July 2022 11:00 AM GMTBJP Meeting: రాజకీయ, ఆర్థిక పరమైన అంశాలతోపాటు విదేశాంగ విధానంపైనా అజెండాలు రూపొందించారు కమలనాథులు..
Yashwant Sinha: యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు.. మోదీకి వ్యతిరేకంగా పోరాటం..
2 July 2022 10:20 AM GMTYashwant Sinha: టీఆర్ఎస్ మద్దతిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపిన యశ్వంత్ సిన్హా.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
KCR: యశ్వంత్ సిన్హాకు మద్దతుగా మోదీపై విమర్శలు చేసిన కేసీఆర్..
2 July 2022 9:30 AM GMTKCR: యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జరిగిన సభలో మోదీ పాలనపై ఆరోపణలు, ప్రశ్నలు, విమర్శనస్త్రాలు సంధించారు కేసీఆర్.
Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన వాయిదా..
2 July 2022 9:15 AM GMTYogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ .. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన వాయిదా పడింది.
Tarun Chugh: తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు.. ఫొటో ఎగ్జిబిషన్లో అవన్నీ ప్రదర్శిస్తామంటూ..
1 July 2022 2:30 PM GMTTarun Chugh: మోదీ సభ.. చారిత్రక బహిరంగ సభ కాబోతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు.
KTR: ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ.. రియల్ ఎజెండా అదేనంటూ విమర్శ..
1 July 2022 2:00 PM GMTKTR: హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించే జాతీయకార్యవర్గ సమావేశాలతో తెలంగాణాలో రాజకీయాలు వేడెక్కాయి.
TSRTC: శ్రీవారి భక్తులకు టీఎస్ఆర్టీసీ ఎండీ తీపికబురు..
1 July 2022 6:02 AM GMTTSRTC: శ్రీవారి భక్తులకు స్వామి దర్శనం మరింత సులువు చేసేందుకు టీఎస్ఆర్టీసీ తీపి కబురు అందించింది.
Sangareddy: ఆటోపై యువకుడి స్టంట్లు.. షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు..
29 Jun 2022 1:12 PM GMTSangareddy: సినిమా సీన్ తరహాలో వెళ్తున్న ఆటోపై నిలుచొని ఓ యువకుడు హల్చల్ చేశాడు.
T-Hub 2.0: దేశంలోనే ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2 ప్రారంభం..
28 Jun 2022 1:50 PM GMTT-Hub 2.0: హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్‌గా నిర్మించటమే ..తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్.
LB Nagar: కన్నకొడుకే ఇంటి నుంచి తరిమేశాడు.. వృద్ద దంపతుల ఆవేదన..
28 Jun 2022 1:10 PM GMTLB Nagar: రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధిలో వృద్ద దంపతులు న్యాయ పోరాటానికి దిగారు.
Nizamabad: జువైనల్ హోమ్ నుంచి బాల నేరస్తులు పరారీ.. ఆ అయిదుగురి కోసం గాలింపు..
28 Jun 2022 11:45 AM GMTNizamabad: నిజామాబాద్ జిల్లాలో జువైనల్ హోమ్ నుంచి బాల నేరస్తులు పరారైన ఘటన సంచలనం రేపుతోంది.
Siddipet: సిద్దిపేటలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 120 మందికి అస్వస్థత..
28 Jun 2022 10:45 AM GMTSiddipet: సిద్దిపేట జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో భోజనం వికటించి 120 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు
KCR: గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య ఆత్మీయ పలకరింపులు.. 9 నెలల తర్వాత..
28 Jun 2022 9:15 AM GMTKCR: ఇద్దరూ ఎదురుపడ్డారు. చిరునవ్వుతో పలకరించుకున్నారు. కుశలప్రశ్నలు వేసుకున్నారు. పుష్పగుచ్చాలూ చేతులుమారాయి.
Inter Result: ఇంటర్ ఫలితాలు విడుదల..
28 Jun 2022 6:03 AM GMTInter Result: తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థుల పరీక్షా ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
Chanchalguda Jail: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేసులో నిందితులను కలిసిన తల్లిదండ్రులు..
27 Jun 2022 3:45 PM GMTChanchalguda Jail: సికింద్రాబాద్ స్టేషన్ విధ్వంసం కేసులో అరెస్టు అయిన నిందితులను కలిసేందుకు తల్లిదండ్రులు తరలివచ్చారు.
BJP Meeting: కార్యవర్గ సమావేశాలకు వారం గడువు.. ఏర్పాట్లపై బీజేపీ ఫోకస్..
27 Jun 2022 3:00 PM GMTBJP Meeting: HICCలో జులై 1 నుంచి జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం బీజేపీ నేతలు భారీ స్థాయిలో కసరత్తు చేస్తున్నారు
Hyderabad: ఇప్పటికీ పబ్‌లోకి మైనర్లకు అనుమతి.. తాజాగా మరో ఘటన..
27 Jun 2022 2:30 PM GMTHyderabad: సైబరాబాద్ పరిధిలోని మరో పబ్‌లో మైనర్ల పార్టీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Nizamabad: నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం..
27 Jun 2022 9:15 AM GMTNizamabad: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Bandi Sanjay: తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్: బండి సంజయ్
26 Jun 2022 2:20 PM GMTBandi Sanjay: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బీజేపీ బహిరంగ సభ చరిత్ర సృష్టిస్తుందన్నారు బండి సంజయ్.
Nizamabad: నీళ్లు అనుకుని యాసిడ్ తాగారు.. నిజామాబాద్‌లోని షాపింగ్ మాల్లో ఘటన..
26 Jun 2022 1:40 PM GMTNizamabad: నీళ్లు అనుకుని యాసిడ్ తాగి ఇద్దరు ఆసుపత్రిపాలైన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది.
Nagarkurnool: టోల్‌ప్లాజా వద్ద యువకుల వీరంగం.. సిబ్బందిపై దాడి..
26 Jun 2022 1:00 PM GMTNagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కోనేటిపురం టోల్‌ప్లాజాలో యువకులు వీరంగం సృష్టించారు.
Telangana Teachers: తెలంగాణలో టీచర్ల ఆస్తుల ప్రకటన చేయాలన్న ఆదేశాలు రద్దు..
25 Jun 2022 4:00 PM GMTTelangana Teachers: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీచర్ల ఆస్తుల ప్రకటనకు బ్రేక్ పడింది.
TS Inter Results 2022: తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై కన్ఫ్యూజన్..
25 Jun 2022 3:36 PM GMTTS Inter Results 2022: తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
Manikonda: సెల్లార్ గుంత తీస్తుండగా కూలిన గోడ.. ముగ్గురు కూలీలు మృతి..
25 Jun 2022 2:00 PM GMTManikonda: మణికొండ మున్సిపల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పుప్పాల గూడలో గోడ కూలి ముగ్గురు మృతిచెందారు.
YS Sharmila: తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్, ఆయన కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదు: షర్మిల
25 Jun 2022 1:30 PM GMTYS Sharmila: తెలంగాణ వచ్చిన తర్వాత .. సీఎం కేసీఆర్... ఆయన కుటుంబం.. పార్టీ తప్పితే ఎవరు బాగుపడలేదన్నారు షర్మిల.
Avula Subba Rao: సికింద్రాబాద్ స్టేషన్ విధ్వంసం కేసు.. ఆవుల సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్..
25 Jun 2022 9:36 AM GMTAvula Subba Rao: సికింద్రాబాద్ స్టేషన్ విధ్వంసం కేసులో ఆవుల సుబ్బారావును చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్తున్నారు పోలీసులు.
KTR: కేంద్ర మంత్రి హర్దీప్ పూరీతో కేటీఆర్ భేటీ.. అందుకోసమే..
23 Jun 2022 3:40 PM GMTKTR: కేంద్ర మంత్రి హర్దీప్ పూరీతో కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రితో మాట్లాడారు.
Telangana: యూనివర్సిటీల సమస్యలపై స్పందించిన తెలంగాణ సర్కారు.. ఇకపై..
23 Jun 2022 3:20 PM GMTTelangana: తెలంగాణ యూనివర్సిటీల్లో తిష్టవేసి ఉన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.
Warangal: పెళ్లింట విషాదం.. సోదరుడి రిసెప్షన్‌కి కూరగాయలు తేవడానికి వెళ్లి యాక్సిడెంట్..
23 Jun 2022 1:00 PM GMTWarangal: వరంగల్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం పెళ్లింట్లో విషాదం నింపింది.