సమస్తం

Nassar: సినిమాల నుండి నాజర్ రిటైర్‌మెంట్.. క్లారిటీ ఇచ్చిన నటుడు..

2 July 2022 1:00 PM GMT
Nassar: సౌత్ సినిమాల్లోనే కాదు పలు హిందీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించిన సీనియర్ యాక్టర్ నాజర్.

Vikram OTT: డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ కానున్న కమల్ హాసన్ లేటెస్ట్ సెన్సేషన్ "విక్రమ్"..

29 Jun 2022 11:40 AM GMT
Vikram OTT: కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ విక్రమ్. ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించారు.

Chandramukhi 2: 'చంద్రముఖి 2' కోసం ఆ సీనియర్ హీరోయిన్.. వారిని కాదని..

28 Jun 2022 12:50 PM GMT
Chandramukhi 2: చంద్రముఖి అనే సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Yash: తమిళ స్టార్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యశ్..

27 Jun 2022 3:30 PM GMT
Yash: యశ్.. ప్రస్తుతం నర్తన్ అనే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ఓ తమిళ డైరెక్టర్‌తో యశ్ పని చేయనున్నాడట.

Nassar: సినిమాల నుండి సీనియర్ నటుడు రిటైర్‌మెంట్..! కారణం ఏంటంటే..?

27 Jun 2022 2:45 PM GMT
Nassar: సౌత్ సినిమాల్లోనే కాదు పలు హిందీ చిత్రాల్లో కూడా నాజర్ నటించి మెప్పించారు.

Vijay: ప్రభాస్ పాటను రీమేక్ చేయనున్న విజయ్.. అప్‌కమింగ్ సినిమాలో..

27 Jun 2022 12:15 PM GMT
Vijay: ప్రభాస్ కెరీర్ మొదట్లో నటించిన ‘రాఘవేంద్ర’ సినిమాలో ‘క‌ల‌క‌త్తా పానేసినా చూసుకో’ అనే పాట ఉంది.

Raimohan Parida: సినీ పరిశ్రమలో విషాదం.. మరో నటుడు ఆత్మహత్య..

25 Jun 2022 11:00 AM GMT
Raimohan Parida: ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన రాయ్‌మోహన్.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.

Vijayakanth: సీనియర్ నటుడికి ఆపరేషన్.. కాలివేళ్లు తొలగింపు..

22 Jun 2022 2:30 PM GMT
Vijayakanth: తమిళ సీనియర్ నటుడు, DMDK పార్టీ అధినేత విజయ్ కాంత్ కాలివేళ్లను వైద్యులు తొలగించారు.

Rashmirekha Ojha: బుల్లితెర నటి ఆత్మహత్య.. కలకలం సృష్టిస్తున్న సూసైడ్ నోట్..

21 Jun 2022 9:15 AM GMT
Rashmirekha Ojha: రష్మీ రేఖ ఓజా.. భువనేశ్వర్‌లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తుంది.

Nayan Vignesh: నయనతార, విఘ్నేష్ హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లారంటే..?

20 Jun 2022 4:15 PM GMT
Nayan Vignesh: సెలబ్రిటీ కపూల్ నయనతార, విఘ్నేష్ హనీమూన్ ట్రిప్‌లో బీజీగా ఉన్నారు.

Kamal Haasan: 'విక్రమ్' మూవీ సూపర్ హిట్.. కమల్‌ను హత్తుకొని నటి ఎమోషనల్..

20 Jun 2022 1:45 PM GMT
Kamal Haasan: లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ‘విక్రమ్’ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

Paul Haggis: ఆస్కార్ గెలుచుకున్న డైరెక్టర్.. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్..

20 Jun 2022 11:15 AM GMT
Paul Haggis: పాల్.. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. యువతి తరపున న్యాయవాది కోర్టులో తెలిపారు.

The Chosen One: షూటింగ్‌లో అనుకోని ప్రమాదం.. ఇద్దరు హీరోలు మృతి..

20 Jun 2022 10:15 AM GMT
The Chosen One: తాజాగా బాజా కాలిఫోర్నియా సమీపంలోని ఎడారి ప్రాంతంలో ది చూసెన్ వన్ మూడో సీజన్ షూటింగ్‌ను ప్రారంభించుకుంది.

Swathi Sathish: వికటించిన థెరపీ.. నటి రూపురేఖలనే మార్చేసింది..

19 Jun 2022 3:15 PM GMT
Swathi Sathish: కన్నడలో పలు చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది స్వాతి సతీష్.

Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ ఆఫీసులో మృతదేహం కలకలం..

19 Jun 2022 12:00 PM GMT
Vijay: చెన్నైలోని పనైయూర్‌లో విజయ్‌కు సంబంధించిన ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ పార్టీకి సంబంధించిన ఆఫీస్ ఉంది.

Satish Vajra: యువ నటుడి హత్య.. ప్రతీకారంగా బావమరిదే ఇలా..?

19 Jun 2022 9:30 AM GMT
Satish Vajra: సతీష్ గది ముందు రక్తపు మరకలు చూసి ఓనర్‌కు చెప్పడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

Ravi Kishan: అగ్నిపథ్‌లో చేరనున్న నటుడి కుమార్తె.. గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్..

17 Jun 2022 12:15 PM GMT
Ravi Kishan: తాజాగా తన కూతురు గురించి రవి కిషన్ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.

Pooja Hegde: యశ్‌కు జోడీగా పూజా.. రెమ్యునరేషన్ విషయంలో చుక్కలే..!

16 Jun 2022 3:40 PM GMT
Pooja Hegde: పూజా ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘జనగణమన’ చిత్రంలో నటిస్తోంది.

T Rajendar: కొడుకు గురించి చెప్తూ నటుడు ఎమోషనల్.. తనకోసమే అంతా అంటూ..

15 Jun 2022 12:56 PM GMT
T Rajendar: వైద్యుల సూచనల మేరకు అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి సిద్ధమయ్యారు రాజేందర్.

Chandramukhi 2: త్వరలోనే 'చంద్రముఖి' సీక్వెల్.. హీరోగా రాఘవ లారెన్స్..

14 Jun 2022 1:50 PM GMT
Chandramukhi 2: 17 ఏళ్ల తర్వాత చంద్రముఖికి సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు దర్శకుడు పి వాసు.

Samantha: ఆఫర్ రిజెక్ట్ చేసిన సమంత.. సీన్‌లోకి రష్మిక.. ఫ్యాన్స్‌లో చర్చ..

13 Jun 2022 12:45 PM GMT
Samantha: సినిమాల విషయంలోనే కాదు బ్రాండ్ల యాడ్స్ విషయంలో కూడా రష్మిక, సమంత పోటాపోటీగానే ఉన్నారు.

Mahesh Babu: మొదటిసారి మహేశ్ బాబు అలా.. తమిళ స్టార్ హీరోతో కలిసి..

10 Jun 2022 2:10 PM GMT
Mahesh Babu: ఏ సినిమాలో మహేశ్ బాబు గెస్ట్ రోల్ మాత్రం చేయలేదు. ఇప్పుడు తానే ఆ రూల్ బ్రేక్ చేయనున్నాడు.

Nayanthara: వివాదాల్లో నయనతార.. చెప్పులేసుకొని మాడవీధుల్లో..

10 Jun 2022 1:00 PM GMT
Nayanthara: తిరుమల శ్రీవారిని సినీనటి నయనతార, విగ్నేష్‌ దంపతులు దర్శించుకున్నారు.

Nayan Vignesh: శ్రీవారిని దర్శించుకున్న కొత్తజంట.. తిరుమలలో నయన్ దంపతుల సందడి..

10 Jun 2022 9:30 AM GMT
Nayan Vignesh: విగ్నేష్ శివన్ డైరెక్షన్‌లో ఇప్పటివరకు నయనతార రెండు చిత్రాల్లో నటించింది.

Nayan Vignesh: గ్రాండ్‌గా నయన్, విగ్నేష్ పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన వరుడు..

9 Jun 2022 10:00 AM GMT
Nayan Vignesh: 'నానుమ్ రౌడీ థాన్' సినిమా సమయంలో నయన్, విగ్నేష్‌కు పరిచయం ఏర్పడింది.

Suriya: 'విక్రమ్' సినిమాకు ప్రాణం పోసిన సూర్య.. కమల్ స్పెషల్ గిఫ్ట్..

8 Jun 2022 12:00 PM GMT
Suriya: సూర్య రోల్ సినిమాకు మరింత ప్రాణం పోసింది. ఈ విషయాన్ని కమల్ హాసన్ కూడా ఇటీవల ఒప్పుకున్నారు.

Kiara Advani: కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న కియారా.. యంగ్ హీరోకు జోడీగా..

7 Jun 2022 3:30 PM GMT
Kiara Advani: తెలుగులో అవకాశాలు రాకపోవడంతో హిందీలోనే బిజీ అయిపోయింది కియారా.

Kamal Haasan: 'విక్రమ్' మూవీ హిట్.. డైరెక్టర్‌కు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన కమల్..

7 Jun 2022 12:25 PM GMT
Kamal Haasan: తమిళంలోనే కాదు తెలుగులో కూడా విక్రమ్.. బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది.

Sathyaraj: ఆయనపై అభిమానంతోనే పాత్ర నచ్చకపోయినా సినిమా ఒప్పుకున్నా: సత్యరాజ్

6 Jun 2022 1:45 PM GMT
Sathyaraj: ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన సత్యరాజ్.. తనకు నచ్చకపోయినా ఓ పాత్ర చేశానన్న విషయాన్ని ఇటీవల బయటపెట్టారు.

Samantha: మరోసారి ఆ తమిళ స్టార్ హీరోతో జోడీకట్టనున్న సమంత..

3 Jun 2022 2:45 PM GMT
Samantha: సమంత.. ఓవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ సినిమాలు చేస్తోంది.

Adipurush: 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్‌కు డేట్ ఫిక్స్.. అప్పటివరకు ఆగాల్సిందే..!

2 Jun 2022 10:45 AM GMT
Adipurush: ఆదిపురుష్ చిత్రం రామాయణంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి.. శ్రీరామనవమికి ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని అనుకున్నారంతా.

Singer KK: సింగర్ కేకే హఠాన్మరణం.. ప్రముఖుల సంతాపం..

1 Jun 2022 2:26 AM GMT
Singer KK: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్‌ కున్నాత్‌ ఆకస్మికంగా కన్నుమూశారు.

Kamal Haasan: ఆ హీరో చేతులు పట్టుకొని ప్రాధేయపడినా నాతో నటించలేదు: కమల్ హాసన్

29 May 2022 12:58 PM GMT
Kamal Haasan: ఇటీవల విక్రమ్ మూవీ ప్రమోషన్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టారు కమల్ హాసన్.

Nayanthara Vignesh: నయన్, విగ్నేష్ పెళ్లి కార్డు రెడీ.. సోషల్ మీడియాలో వైరల్..

29 May 2022 12:00 PM GMT
Nayanthara Vignesh: ఏడేళ్లుగా ప్రేమపక్షులుగా ఉన్న నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి పీటలెక్కనున్నట్టు ప్రచారం సాగుతోంది.

Srinidhi Shetty: అవకాశాలు దక్కించుకోలేకపోతున్న 'కేజీఎఫ్' బ్యూటీ.. అదే కారణమా..?

28 May 2022 12:30 PM GMT
Srinidhi Shetty: కేజీఎఫ్ ద్వారా యశ్‌కు ఎంత పాపులారిటీ వచ్చిందో.. శ్రీనిధి శెట్టికి కూడా అంతే క్రేజ్ లభించింది.

Kevin Spacey: పురుషులపై నటుడు లైంగిక వేధింపులు.. ఛార్జ్ షీట్ దాఖలు..

28 May 2022 10:50 AM GMT
Kevin Spacey: 2005లో మొదటిసారిగా కెవిన్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కున్నాడు. 2008, 2013లో కూడా ఆరోపణలు వచ్చాయి.