బాలీవుడ్
Alia Bhatt: పిల్లల్ని కనాలన్న ఆలోచన వచ్చినప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్నా: ఆలియా
2 July 2022 2:40 PM GMTAlia Bhatt: చాలామంది తాను 30ల్లో పెళ్లి చేసుకుంటుందేమో అనుకున్నారని ఆలియా తెలిపింది.
Atal: భారత్ మాజీ ప్రధాని జీవితంపై సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్..
29 Jun 2022 1:30 PM GMTAtal: ఇప్పటికీ ఎన్నో భాషల్లో ఎంతోమంది గొప్ప వ్యక్తుల బయోపిక్స్ తెరకెక్కాయి.
Samantha: సమంతకు మరో ఐటెం సాంగ్ ఆఫర్.. ఈసారి బాలీవుడ్లో..
28 Jun 2022 4:15 PM GMTSamantha: ఊ అంటావా తర్వాత సమంతకు ఐటెమ్ సాంగ్ ఆఫర్లు చాలానే వస్తాయని ప్రేక్షకులు ఊహించారు.
Pooja Hegde: బాలీవుడ్‌పై పూజా ఫొకస్.. ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నాలు..
28 Jun 2022 12:15 PM GMTPooja Hegde: ముందుగా హృతిక్ రోషన్ సరసన ‘మోహంజోదారో’ సినిమాలో నటించింది పూజా.
Ranbir Kapoor: ఏడేళ్ల తర్వాత కలిసి నటించనున్న మాజీ ప్రేమికులు..
27 Jun 2022 4:15 PM GMTRanbir Kapoor: ఆలియాని ప్రేమించి పెళ్లి చేసుకున్న రణబీర్ కపూర్ పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్‌గా మారిపోయాడు.
Neetu Kapoor: ఆలియా ప్రెగ్నెన్సీపై రణబీర్ తల్లి నీతూ కపూర్ రియాక్షన్..
27 Jun 2022 1:05 PM GMTNeetu Kapoor: ఇటీవల షూటింగ్లో పాల్గొనడానికి వెళ్తున్న నీతూ కపూర్‌ను బాలీవుడ్ మీడియా పలకరించింది.
Ranbir Kapoor: రణభీర్ ఫేవరెట్ హీరోయిన్ ఆలియా కాదట.. మరి ఎవరంటే..?
27 Jun 2022 11:00 AM GMTRanbir Kapoor: బాలీవుడ్లో ఇటీవల పెళ్లి చేసుకున్న క్యూట్ కపుల్ ఆలియా భట్, రణభీర్ కపూర్.
Samantha: 'ఊ అంటావా' పాటపై సల్మాన్ కామెంట్స్.. సమంత రియాక్షన్..
27 Jun 2022 10:07 AM GMTSamantha: సమంత.. ఇప్పటివరకు ఒక్క హిందీ చిత్రంలో నటించకుండగానే బాలీవుడ్లో గుర్తింపు సంపాదించింది.
Shah Rukh Khan: ఆ హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్ చేయడానికి సిగ్గుపడ్డాను: షారుక్
26 Jun 2022 2:00 PM GMTShah Rukh Khan: దివానా చిత్రానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా షారుక్.. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఏర్పాటు చేశాడు.
Kartik Aaryan: ఇండియాలోనే మొదటి కారు.. గిఫ్ట్‌గా అందుకున్న బాలీవుడ్ హీరో..
25 Jun 2022 12:30 PM GMTKartik Aaryan: చాలాకాలం సీనియర్ హీరోలు కూడా సాధించలేని కలెక్షన్లను కార్తిక్ ఆర్యన్ సాధించి చూపించాడు.
Rana: మరో ప్రయోగం చేయనున్న రానా.. ఈసారి బాలీవుడ్లో..
23 Jun 2022 4:00 PM GMTRana: ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో హీరోగా, విలన్‌గా నటించిన రానా.. తాజాగా మరో చిత్రాన్ని సైన్ చేసినట్టు తెలుస్తోంది.
John Abraham: 'కేవలం అలా ప్రేక్షకులకు అందుబాటులో ఉండను.. నేను బిగ్ స్క్రీన్ హీరోని..'
22 Jun 2022 3:35 PM GMTJohn Abraham: బాలీవుడ్ సీనియర్ హీరో జాన్ అబ్రహం.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌లాగా మారిపోయాడు.
Samantha: బాలీవుడ్ వెండితెరపై సమంత డెబ్యూ.. స్టార్ హీరో సినిమాలో..
22 Jun 2022 2:12 PM GMTSamantha: సమంత ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యింది.
Karan Johar: కరణ్ జోహార్‌పై కోర్టులో కేసు.. చిక్కుల్లో పడ్డ సినిమా..
21 Jun 2022 10:00 AM GMTKaran Johar: ఇదంతా ఓ రచయిత.. కరణ్ జోహార్‌పై పెట్టిన కేసుతోనే మొదలయ్యింది.
Anushka Sharma: అనుష్క శర్మ మళ్లీ ప్రెగ్నెంటా..? బాలీవుడ్లో వైరల్ అవుతున్న రూమర్స్..
16 Jun 2022 2:45 PM GMTAnushka Sharma: ఇటీవల అనుష్క, విరాట్.. ముంబాయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి బయట కనిపించారు.
Aaliyah Kashyap: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న స్టార్ డైరెక్టర్ కూతురు..
16 Jun 2022 11:30 AM GMTAaliyah Kashyap: అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ రెండేళ్లుగా షేన్ గ్రెగోయిర్ అనే యువకుడితో పీకల్లోతు ప్రేమలో ఉంది.
Deepika Padukone: షూటింగ్లో దీపికాకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స.. అసలు నిజమిది!
14 Jun 2022 11:30 AM GMTDeepika Padukone: దీపికా హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిందని రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనిపై తన పీఆర్ టీమ్ స్పందించింది.
Siddhanth Kapoor: బాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో స్టార్ హీరోయిన్ సోదరుడు..
13 Jun 2022 9:50 AM GMTSiddhanth Kapoor: ఆదివారం రాత్రి బెంగళూరులోని ఓ హోటల్లో రేవ్ పార్టీ జరిగింది. పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేశారు.
Rashmika Mandanna: రష్మికను మేడమ్ అని పిలుస్తున్న ఆ బాలీవుడ్ యంగ్ హీరో..
12 Jun 2022 2:30 PM GMTRashmika Mandanna: పుష్ప రిలీజ్‌కు ముందే హిందీలో రెండు సినిమాలు సైన్ చేసింది రష్మిక.
Esha Gupta: ఇండస్ట్రీలో ఉండాలంటే అలా చేయమని సలహా ఇచ్చారు: ఈషా
10 Jun 2022 1:30 PM GMTEsha Gupta: సినిమాల్లోకి రావాలంటే అందంగా కనిపించాలని నటీనటులపై చాలా ఒత్తిడి ఉంటుందని అంటోంది ఈషా గుప్తా.
Hina Khan: 'అలాంటి వారికోసమే సరిహద్దులు పెట్టాలి'.. నటి ట్వీట్ వెనుక అర్థమేంటి?
10 Jun 2022 12:30 PM GMTHina Khan: తాజాగా హీనా ఖాన్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్లలో సందేహాన్ని రేకెత్తిస్తోంది.
Sonakshi Sinha: సోనాక్షి పుట్టినరోజు.. ఐ లవ్యూ అంటూ వీడియో షేర్ చేసిన హీరో..
7 Jun 2022 10:45 AM GMTSonakshi Sinha: సల్మాన్ ఖాన్‌లాంటి స్టార్ హీరోతో 'దబాంగ్' అనే చిత్రంతో హీరోయిన్గా అడుగుపెట్టింది సోనాక్షి.
Salman Khan: సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు లేఖ.. చంపేస్తామంటూ వార్నింగ్..
6 Jun 2022 11:30 AM GMTSalman Khan: సల్మాన్ ఖాన్‌ను, తన తండ్రిని చంపేస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి.
Karan Johar: బాలీవుడ్లో మళ్లీ కరోనా కలకలం.. కరణ్ జోహార్ పార్టీకి వెళ్లిన 55 మందికి పాజిటివ్..?
5 Jun 2022 11:30 AM GMTKaran Johar: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో పాటు స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కరోనా భారిన పడ్డారు.
Jawan: ఊహించిన దానికంటే ఎక్కువే.. షారుఖ్, అట్లీ సినిమా టీజర్ అదుర్స్..
3 Jun 2022 2:15 PM GMTJawan: అట్లీ.. తమిళంలో మనసుకు హత్తుకుపోయే కథలను, మెసేజ్ ఇచ్చే స్టోరీలను తెరకెక్కించడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్నాడు.
Akshay Kumar: 'అల్లు అర్జున్ నాతో నటిస్తే బాగుంటుంది': అక్షయ్ కుమార్
2 Jun 2022 12:30 PM GMTAkshay Kumar: 'విభజించు పాలించు అనే పద్ధతిని సృష్టించడానికి ప్రయత్నించకండి. సౌత్, నార్త్ అని తేడాలు ఏమీ లేవు'
Ira Khan: బాయ్‌ఫ్రెండ్‌తో స్విమ్మింగ్ పూల్‌లో స్టార్ హీరో కూతురు రొమాన్స్.. ఫోటోలు వైరల్..
2 Jun 2022 11:40 AM GMTIra Khan: ఇటీవల ఇరా ఖాన్ తన పుట్టినరోజును జరుపుకుంది. సెలబ్రేషన్స్‌లో తను వేసుకున్న డ్రెస్‌పై సోషల్ మీడియా ఫైర్ అయ్యింది
Poonam Pandey: పబ్లిక్ ప్లేస్‌లో అశ్లీల వీడియోలు.. నటిపై ఛార్జ్ షీట్ దాఖలు..
1 Jun 2022 3:30 AM GMTPoonam Pandey: కెనకొనా ప్రాంతంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని చాపోలి డ్యామ్ వద్ద పూనమ్ పాండే అశ్లీల వీడియోలు తీసుకుంది.
Pooja Hegde: పూజా హెగ్డే మరో స్పెషల్ సాంగ్.. ఈసారి బాలీవుడ్లో..
30 May 2022 12:15 PM GMTPooja Hegde: పూజా హెగ్డే ఒకవైపు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్‌ను కూడా ఒకే చేస్తోంది.
Vijay Deverakonda: బాలీవుడ్ షోలో విజయ్ దేవరకొండ.. ఆ ఇద్దరి తర్వాత రౌడీ హీరోకే ఛాన్స్..
30 May 2022 11:30 AM GMTVijay Deverakonda: ఇప్పటివరకు విజయ్ దేవరకొండ ఒక్క పాన్ ఇండియా సినిమాను కూడా విడుదల చేయలేదు.
Radhika Apte: 'అదంతా నా వల్ల కాదు'.. హీరోయిన్లపై రాధిక ఆప్టే హాట్ కామెంట్స్..
29 May 2022 11:20 AM GMTRadhika Apte: 'అదంతా నా వల్ల కాదు. దీని గురించి మాట్లాడేవారిని కూడా నేను ఎక్కువగా చూడలేదు.'
Boney Kapoor: సైబర్ నేరగాళ్ల వలలో స్టార్ ప్రొడ్యూసర్.. క్రెడిట్ కార్డుతో డబ్బు చోరీ..
28 May 2022 11:45 AM GMTBoney Kapoor: బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించారు బోనీ కపూర్.
Payal Rohatgi: 12 ఏళ్ల క్రితం ఎంగేజ్మెంట్.. త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ జంట..
27 May 2022 3:00 PM GMTPayal Rohatgi: తాజాగా లాకప్ అనే షోతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పుకుంది పాయల్.
Aryan Khan: ముంబై డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ఖాన్‌కి ఎన్సీబీ క్లీన్చిట్..
27 May 2022 10:10 AM GMTAryan Khan: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు ఎన్సీబీ క్లీన్చిట్ ఇచ్చింది.
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్..? బాలీవుడ్లో రూమర్స్ వైరల్..
22 May 2022 3:45 PM GMTAishwarya Rai: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య మెరిసింది. అక్కడ నుండే తన ప్రెగ్నెన్సీ గురించి రూమర్స్ వైరల్ అయ్యాయి.
Akshay Kumar: సౌత్ సినిమాలతో పోటీకి సిద్ధమంటున్న అక్షయ్.. వెనక్కి తగ్గనంటూ..
22 May 2022 10:32 AM GMTAkshay Kumar: ఇలా మూడు పెద్ద సినిమాలు ఒకేరోజు విడుదవ్వడంపై అక్షయ్ కుమార్ స్పందించాడు.