Home > ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Chandrababu: సీఐడీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. వీడియోలను జతచేసి..
3 July 2022 9:15 AM GMTChandrababu: సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ కేసులు పెట్టడంపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Pawan Kalyan: నా సిద్దాంతాల ఆధారంగానే పార్టీ ముందుకు వెళుతుంది- పవన్ కల్యాణ్
2 July 2022 2:21 PM GMTPawan Kalyan: సంకుచిత భావాలతో ఏర్పడిన పార్టీలు సమాజంలో ఎక్కువ కాలం నిలువలేవన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
YCP: వైసీపీ ప్లీనరీలో మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఖంగుతిన్న పార్టీ కార్యకర్తలు..
1 July 2022 3:45 PM GMTYCP: తాజాగా మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల లోగుట్టు ఏంటో అర్థంకాక వైసీపీ కార్యకర్తలు సతమతమవుతున్నారు.
Chandrababu: ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఉంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలి: చంద్రబాబు
1 July 2022 3:05 PM GMTChandrababu: సీబీసీఐడీ వికృత చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.
AP Movie Tickets: ఆన్లైన్లో సినిమా టికెట్ల అమ్మకంపై ఏపీ హైకోర్టు స్టే..
1 July 2022 1:23 PM GMTAP Movie Tickets: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.
Crime News: సోనూసూద్ పేరుతో మోసం.. అకౌంట్లో రూ.95వేలు మాయం
1 July 2022 10:15 AM GMTCrime News: ఆపద వస్తే ఆయనే కళ్ల ముందు కనిపిస్తాడు.. అందరి బంధువు అతడే అనిపిస్తాడు.. అదే అలుసుగా తీసుకుని ఆన్లైన్లో మోసానికి పాల్పడుతున్నారు కొందరు...
APSRTC Charges: మరోసారి ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీల బాదుడు.. నేటి నుండే అమలు..
1 July 2022 9:43 AM GMTAPSRTC Charges: ఇప్పటికే రక రకాల పన్నులతో జనాన్ని బాదేస్తున్న జగన్ సర్కారు కన్ను.. ఇప్పుడు ఆర్టీసీ మీద పడింది.
AP Employees: ఏపీలో ఉద్యోగులకు మరో షాక్.. ఇకపై ఆ సదుపాయం కూడా కట్..
29 Jun 2022 2:00 PM GMTAP Employees: ఏపీలో వైసీపీ సర్కారు.. ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది.
Chandrababu: కేంద్ర జలశక్తిమంత్రికి చంద్రబాబు లేఖ.. పోలవరం ప్రాజెక్టు కోసం..
29 Jun 2022 12:25 PM GMTChandrababu: జగన్ సర్కారు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడిందని ఆరోపించారు చంద్రబాబు.
East Godavari: స్నేహితుడి బర్త్డే పార్టీకి వెళ్లొస్తుండగా ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి..
29 Jun 2022 9:30 AM GMTEast Godavari: తూర్పుగోదావరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హుకుంపేట డీమార్ట్ వద్ద కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
Chandrababu: రాజధాని భూములు అమ్మే హక్కు జగన్కు ఎక్కడుంది?- చంద్రబాబు
27 Jun 2022 1:45 PM GMTChandrababu: రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని జగన్కు భూములు అమ్మే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు చంద్రబాబు
Tirupati: తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యంతో పసికందు మృతి..
27 Jun 2022 12:35 PM GMTTirupati: ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులు, ఆయాలే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు.
Andhra Pradesh: ఏపీలో క్రూర మృగాల సంచారం.. అడవిని వదిలి పల్లెల్లోకి..
26 Jun 2022 3:20 PM GMTAndhra Pradesh: ఏపీలో క్రూర మృగాల సంచారం వణుకు పుట్టిస్తోంది. ఏదో ఒక ప్రాంతాల్లో ఇవి కనిపిస్తుండంతో ఆందోళన చెందుతున్నారు
Amaravati: రాజధాని అమరావతిలో భూముల అమ్మకం.. ఏకంగా 248 ఎకరాలు..
26 Jun 2022 12:15 PM GMTAmaravati: అమరావతి ఒక శ్మశానం, ఎడారి అన్న జగన్ ప్రభుత్వమే.. ఇప్పుడు అక్కడ ఎకరం ధర 10 కోట్లు పలుకుతుందని నిర్ధారించింది.
Atmakur: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీదే విజయం..
26 Jun 2022 9:00 AM GMTAtmakur: ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు.
Andhra Pradesh: విస్కీల్లో విష పదార్ధాలు..? బయటపెట్టిన టీడీపీ నేతలు..
25 Jun 2022 12:00 PM GMTAndhra Pradesh: ఏపీలోని ప్రభుత్వ దుకాణాల్లో లభించే మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్ధాలు ఉన్నాయంటోంది టీడీపీ.
Puttaparthi: పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య.. రైలు కింద పడి..
25 Jun 2022 10:22 AM GMTPuttaparthi: పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ మునికుమార్ ఆత్మహత్య చేసుకున్నారు.
Atmakur: ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రక్రియ.. జూన్ 26న కౌంటింగ్..
23 Jun 2022 3:00 PM GMTAtmakur: మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక పూర్తయింది.
Kadapa: కోచ్ ముసుగులో కీచకుడు.. మహిళా క్రికెటర్లకు వేధింపులు..
23 Jun 2022 11:30 AM GMTKadapa: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో లైంగిక వేధింపుల ఘటన మరోసారి బయటపడింది.
Agneepath Protest: అగ్నిపథ్ అల్లర్ల కేసు.. ఏపీలో ఆర్మీ అభ్యర్థులు అరెస్ట్..
22 Jun 2022 3:15 PM GMTAgneepath Protest: అగ్నిపథ్ అల్లర్ల కేసులో ఏపీలోనూ ఆర్మీ అభ్యర్థులు అరెస్ట్ అయ్యారు.
AP Inter Result 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎంతమంది పాస్ అంటే..?
22 Jun 2022 9:15 AM GMTAP Inter Result 2022: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈసారి ఇంటర్లో పాస్ పర్సెంటేజ్ తగ్గింది.
Daggubati Venkateswara Rao: దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు.. పరామర్శించిన చంద్రబాబు..
21 Jun 2022 3:25 PM GMTDaggubati Venkateswara Rao: మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు వచ్చింది.
Venkaiah Naidu: వెంకయ్యనాయుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?
21 Jun 2022 2:20 PM GMTVenkaiah Naidu: వెంకయ్యనాయుడు.. తెలుగు వారి వెలుగు సంతకం. తేనెలొలుకు తెలుగు అక్షరానికి నిండుదనం.
Online Movie Tickets: ఆన్లైన్ మూవీ టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు..
21 Jun 2022 1:15 PM GMTOnline Movie Tickets: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది..
Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేతపై నిరసనలు.. చలో నర్సీపట్నం పిలుపుతో..
20 Jun 2022 4:00 PM GMTAyyanna Patrudu: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేతపై నిరసనలు వెల్లువెత్తాయి.
Dhulipalla Narendra: గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్పై పక్కా ఆధారాలున్నాయి: ధూళిపాళ్ల
20 Jun 2022 3:40 PM GMTDhulipalla Narendra: పొన్నూరులో మట్టిమాఫియాకు వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన ఛలో అనమర్లపూడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
Srikakulam: వాగులో పడ్డ ప్రైవేట్ బస్సు.. గాయాలతో బయటపడిన ప్రయాణికులు..
20 Jun 2022 10:30 AM GMTSrikakulam: శ్రీకాకుళం జిల్లా పెద్ద తామరాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట.. టీడీపీ కార్యకర్తల సంబరాలు..
20 Jun 2022 10:00 AM GMTAyyanna Patrudu: టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది.
Ayyanna Patrudu: మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద హైటెన్షన్..
19 Jun 2022 1:15 PM GMTAyyanna Patrudu: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది.
Chandrababu: టీడీపీలో బలమైన బీసీ నేతలు లక్ష్యంగా అక్రమ కేసులు: చంద్రబాబు
19 Jun 2022 11:10 AM GMTChandrababu: అయ్యన్న పాత్రుడి ఇంటిపై జగన్ రెడ్డి చీకటి దాడులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Chandrababu: ఇది దద్దమ్మ ప్రభుత్వం, పనికిరాని ప్రభుత్వం- చంద్రబాబు
17 Jun 2022 2:00 PM GMTChandrababu: పోరాడితేనే వైసీపీ విధ్వంసం ఆగుతుందని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
Konaseema District: కోనసీమలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..
17 Jun 2022 1:15 PM GMTKonaseema District: కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Driver Subrahmanyam: గవర్నర్ను కలిసిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి..
17 Jun 2022 12:45 PM GMTDriver Subrahmanyam: అనంత్బాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని.. సుబ్రహ్మణ్యం తండ్రి డిమాండ్ చేశారు.
Bapatla: బాపట్లలో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు చిన్నారులు గల్లంతు..
16 Jun 2022 2:00 PM GMTBapatla: బాపట్ల జిల్లా నిజాంపట్నం వద్ద విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు.
Guntur: ఒకే చోట రెండు ప్రమాదాలు.. ముగ్గురు దుర్మరణం..
16 Jun 2022 1:00 PM GMTGuntur: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
AP Movie Tickets: ఏపీలో మళ్లీ సినిమా టికెట్ల రగడ.. ఆన్లైన్లో..
16 Jun 2022 12:15 PM GMTAP Movie Tickets: ఏపీలో సినిమా టికెట్ల లొల్లి మళ్లీ మొదలైంది. APFDC ద్వారా టికెట్లు అమ్మాలని సర్కార్ నిర్ణయించింది.