జగన్ ప్రమాణ స్వీకారానికి టీడీపీ తరుపున..

జగన్ ప్రమాణ స్వీకారానికి టీడీపీ తరుపున..
X

సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి టీడీపీ బృందం వెళ్లనుంది. చంద్రబాబును జగన్‌ ఆహ్వానించిన నేపథ్యంలో.. వెళ్లాలా, వద్దా అనే అంశంపై టీడీఎల్పీ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. రాజ్‌భవన్‌లో కార్యక్రమం జరిగితే వెళ్లొచ్చని.. బహిరంగ ప్రదేశంలో కాబట్టి చంద్రబాబు వెళ్లకపోవడమే మంచిదని మెజార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.

Tags

Next Story