పదవతరగతి అర్హతతో 'డీఆర్‌డీవో'లో ఉద్యోగాలు.. జీతం రూ.28,000

పదవతరగతి అర్హతతో డీఆర్‌డీవోలో  ఉద్యోగాలు.. జీతం రూ.28,000

డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (డీఆర్‌డీవో)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డీఆర్డీవో ఎంట్రీ టెస్ట్ అయిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్)-9కు సంబంధించిన నోటిఫికేషన్‌లో టెక్నీషియన్ ఏ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
మొత్తం ఖాళీలు : 351 ……. ఆటోమొబైల్-3 …. బుక్ బైండర్-11….. కార్పెంటర్-4… కోపా-55…. డ్రాప్ట్స్‌మెన్ (మెకానికల్)-20… డీటీపీ ఆపరేటర్-2… ఎలక్ట్రీషియన్-49… ఎలక్ట్రానిక్స్-37… ఫిట్టర్-59… మెషినిస్ట్-44 … మెకానిక్ (డీజిల్)-7… మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ-4 …మోటార్ మెకానిక్-2 …పెయింటర్- 2 … ఫొటాగ్రాఫర్-7…షీట్ మెటల్ వర్కర్-7…టర్నర్-24… వెల్డర్-14.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్ధ నుంచి పదవతరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు: 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి… దేశవ్యాప్తంగా 43 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు… దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో… రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూన్ 3 నుంచి చివరి తేదీ: జూన్ 26… వెబ్‌సైట్: www.drdo.gov.in

Tags

Read MoreRead Less
Next Story