కేంద్ర కేబినెట్‌లో కిషన్‌రెడ్డికి చోటు!

By - TV5 Telugu |30 May 2019 7:41 AM GMT
కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి చోటు దక్కింది. ఈమేరకు అమిత్ షా నుంచి ఇప్పటికే కిషన్‌రెడ్డికి ఫోన్ వచ్చింది. సాయంత్రం కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. కిషన్‌రెడ్డికి హోంశాఖ సహాయమంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com