డిగ్రీ అర్హతతో 'ఈపీఎఫ్‌ఓ'లో ఉద్యోగాలు.. జీతం రూ.44,900

డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్‌ఓలో ఉద్యోగాలు.. జీతం రూ.44,900

డిగ్రీ అర్హతతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సంస్థలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 280
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 మే 30
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 2019 జూన్ 25
కాల్ లెటర్స్ జారీ చేసే తేదీలు: 2019 జులై 20 నుంచి జులై 30 వరకు
ప్రిలిమనరీ పరీక్ష తేదీలు: 2019 జులై 30,31….. మెయిన్స్ పరీక్షలు: ప్రిలిమ్స్ పరీక్షలు అయిపోయిన తరువాత తేదీ ఖరారు చేస్తారు.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు విద్యార్హత: 2019 జూన్ 25 లోపు డిగ్రీ పాసై ఉండాలి.
వయసు: 20 నుంచి 27 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం: 7వ పే కమీషన్ కింద రూ.44,900

Tags

Read MoreRead Less
Next Story