మాంసం‌ తింటున్నారనే కారణంతో యువకులపై ..

మాంసం‌ తింటున్నారనే కారణంతో యువకులపై ..

ఉత్తరప్రదేశ్‌ బరేలీలో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ప్రార్థన స్థలంలో మాంసం తింటున్నారనే కారణంతో నలుగురు యువకులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. బెల్ట్‌లతో చావబాదారు. కాలితో తన్నారు. వద్దని వేడుకున్నా.. వదిలేయాలని బతిమాలిన.. దుండగులు జాలి చూపలేదు. యువకులపై మూక దాడి .. వైరల్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story