క్రైమ్

దారుణం.. సీపీఎం గ్రామ కార్యదర్శిని కత్తులతో నరికి..

దారుణం.. సీపీఎం గ్రామ కార్యదర్శిని కత్తులతో నరికి..
X

సూర్యపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం నాగులపాటి అన్నారంలో దారుణం చోటు చేసుకుంది. సీపీఎం గ్రామ కార్యదర్శి నకిరేకంటి వెంకటేశ్వర్లును కత్తులతో నరికి హత్యచేశారు గుర్తుతెలియని దుండగులు. హతుడు 8నెలల క్రితం గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పాతకక్షల నేపథ్యంలో హత్య చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES