రైల్వేశాఖలో నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణం
BY TV5 Telugu2 Jun 2019 1:22 PM GMT

X
TV5 Telugu2 Jun 2019 1:22 PM GMT
సికింద్రాబాద్ రైల్వే విభాగంలో నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణం కలకలం రేపుతోంది. నకిలీ బిల్లులు సృష్టించి రూ.2.20 కోట్లు స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వేశాఖలో గత ఏడాది అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య 31 నకిలీ ఫార్మా బిల్లులు సమర్పించినట్టు అధికారుల దృష్టికి వచచింది. వెంటనే దీనిపై విచారణ జరిపిన అధికారులు.. నకిలీ ఫార్మా బిల్లులు సమర్పించిన కుంభకోణంలో ఇప్పటికే పలువురిపై కేసు నమోదు చేశారు. రైల్వే అకౌంట్స్ అసిస్టెంట్ గణేశ్‌కుమార్, సాయిబాలాజీ ఫార్మా, వినాయక ఏజెన్సీ, తిరుమల ఏజెన్సీలపై కేసులు నమోదయ్యాయి. రైల్వే విజిలెన్స్ విభాగం ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది.
Next Story
RELATED STORIES
Madhavan: సినిమా కోసం ఇంటిని అమ్మేసిన మాధవన్..! క్లారిటీ ఇచ్చిన హీరో
18 Aug 2022 11:45 AM GMTMike Tyson: అప్పుడు చేతికర్ర.. ఇప్పుడు వీల్ చైర్.. మైక్ టైసన్‌కు...
18 Aug 2022 10:34 AM GMTRajinikanth: రజనీకాంత్‌కు గవర్నర్ పదవి కట్టబెట్టే యోచనలో బీజేపీ..
18 Aug 2022 9:35 AM GMTNassar: షూటింగ్లో నాజర్‌కు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు..
17 Aug 2022 1:45 PM GMTRajinikanth: ఇండస్ట్రీలో రజినీకి 47 ఏళ్లు.. ఇద్దరు కూతుళ్ల ఎమోషనల్...
17 Aug 2022 11:15 AM GMTDhanush: ఆ సినిమా కోసం ధనుష్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్..
16 Aug 2022 1:51 PM GMT