బెజవాడలో అల్లరిమూక బీభత్సం..

బెజవాడలో అల్లరిమూక బీభత్సం..

బెజవాడలో అర్ధరాత్రి అల్లరిమూక బీభత్సం సృష్టించింది. తమ బైక్‌కు సైడ్‌ ఇవ్వలేదనే కారణంతో తెలంగాణ నార్కట్‌పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును వెంబడించి.. గొల్లపూడి వద్దకు రాగానే బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. బస్‌లోకి చొరబడి.. డ్రైవర్‌పై తీవ్రంగా దాడి చేసి.. 25 వేల రూపాయలు లాక్కెళ్లారు. యువకుల బీభత్సంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.. మరికొదరి కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story