ఎలిజబెత్ వెన్నుతట్టిన ట్రంప్..

X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా సంచలనమే. మూడురోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లిన ట్రంప్ అక్కడ చారిత్రక బకింగ్ హోమ్ ప్యాలెస్ లో ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు. అధ్యక్షుడి గౌరవార్ధం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి బ్రిటన్ యువరాణి ఎలిజబెత్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ పక్కనే ఉన్న క్విన్ వెన్నుతట్టారు. అయితే రాయల్ ప్రోటోకాల్ ప్రకారం వెన్నుతట్టడం అవమానించడమేనని బ్రిటన్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలోను బ్రిటన్ పర్యటన సందర్భంగా రాణి ఆహ్వానం పలుకుతున్న సమయంలోను ఎలిజబెత్ కంటే ముందే నడుస్తూ విమర్శలకు గురయ్యాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
