పది పాసైతే ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు..

పది పాసైతే ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు..

ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ -AIESL సంస్థలో యుటిలిటీ హ్యాండ్ పోస్టుల భర్తీకి ఎయిర్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది.

మొత్తం పోస్టులు: 40.. జనరల్:23.. ఓబీసీ: 10.. ఎస్సీ: 04.. ఎస్టీ: 03.. దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 24

దరఖాస్తు ఫీజు: ఓబీసీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్టీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు లేదు. "Air India Engineering Services Limited, Mumbai" పేరుతో డీడీ తీసుకోవాలి. విద్యార్హత: పదవతరగతి పాసై ఉండాలి. అనుభవం: ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ, ఏవియేషన్ సెక్టార్‌లో 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి. వయసు: 33 ఏళ్ల లోపు ఉండాలి. వేతనం: రూ.15,418.

Tags

Read MoreRead Less
Next Story