ఆ స్థానాన్ని నానికి ఇచ్చినా అభ్యంతరం లేదు - గల్లా జయదేవ్

X
By - TV5 Telugu |5 Jun 2019 8:19 PM IST
పార్లమెంటరీ పార్టీ నేతగా తానే ఉండాలని అనుకోవడం లేదన్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ఆ స్థానాన్ని.. నానికి ఇచ్చినా అభ్యంతరం లేదని చంద్రబాబుకు వివరించినట్లు స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com